ShareChat
click to see wallet page
search
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🌸పంచాంగం🌸 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 24 - 01 - 2026, వారం ... స్థిరవాసరే ( శనివారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్ల పక్షం, *_నేటి స్తోత్ర పఠనం_* *🙏శ్రీ శ్యామలా దండకం🙏* మాణిక్య వీణా ముఫలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసామ్ మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగకన్యాం మనసా స్మరామి చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమ రాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతః మాతా మరకత శ్యామా మాతంగీ మధు శాలినీ కుర్యాత్కటాక్షం కళ్యాణీ కదంబ వనవాసినీ జయ మాతంగ తనయే జయ నీలోత్పల ద్యుతే జయ సంగీత రసికే జయ లీలా శుకప్రియే జయ జనని సుధాసముద్రాంత రుద్యన్మణీద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూలీసనాథత్రికే సానుమత్పుత్రికే శేఖరీ భూత శీతాంశురేఖా మయూఖావలీ బద్ధసుస్నిగ్ధ నీలాలకశ్రేణి శృంగారితే లోకసంభావితే కామలీలా ధనుస్సన్నిభభ్రూ లతాపుష్ప సందేహ కృచారు గోరోచనా పంకకేళీ లలామాభిరామే సురామే రమే సర్వ యంత్రాత్మికే సర్వ తంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ ముద్రాత్మికే సర్వ శక్త్యాత్మికే సర్వ చక్రాత్మికే సర్వ వర్ణాత్మికే సర్వ రూపే, జగన్మాతృకే హే జగన్మాతృకే పాహి మాం పాహి మాం పాహి పాహి. *_🌸శుభమస్తు🌸_* 🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - శుభ శనివారం ಕಿ೧ಯಬ್ಯ್ ನಮಃ తేదీ: 24 జనవరి 2026 వారం: శనివారం (స్థిర వాసరః] విశ్వావసు నామ సంవత్సరం ఆయనం: ఉత్తరాయణం బుతువు: శిశిర బుతువు మాసం: మాఘమాసం సూర్యోదయం | ఉదయం 6.35 AM | ಸುೌರಯಾಸ್ತಮಯಂ | ನೌಯಂತಂ 5244 PM | పంచాంగ అంశాలు (రాత్రి10.58 వరకు; తదుపరి సప్తమి] షష్థ 8: నక్షత్రం: ఉత్తరాభాద్ర (మధ్యాహ్నం 114 వరకు తదుపరి రేవతి] యోగం: శివం (మధ్యాహ్నం 125 వరకు తదుపరి సిద్ధం] కరణం: కౌలవ (ఉదయం 11843 వరకు], తైతుల (రాత్రి 10.58 వరకు], తదుపరి గరజి శుభమరియు అశుభ సమయాలు ಡದಿಯಂ 8:05 శుభ సమయాలు: 826 మధ్యాహ్నం 1-05 ಹದಿಯಂ 10:18 మధ్యాహ్నం 201 2:56 సాయంత్రం 446 5:44 ಅಮಮೃಆ ಋುಡಿಯಲು: ಹದಿಯಂ 8.34 ನುಂಡಿ 10:08 ಏಂsು రాహుకాలం: ఉదయం 900 నుండి 10.30 వరకు యమగండం: మధ్యాహ్నం 1230 నుండి 3*00 వరకు దుర్ముహూర్తం: ఉదయం 6.35 నుండి 8.04 వరకు శుభ శనివారం ಕಿ೧ಯಬ್ಯ್ ನಮಃ తేదీ: 24 జనవరి 2026 వారం: శనివారం (స్థిర వాసరః] విశ్వావసు నామ సంవత్సరం ఆయనం: ఉత్తరాయణం బుతువు: శిశిర బుతువు మాసం: మాఘమాసం సూర్యోదయం | ఉదయం 6.35 AM | ಸುೌರಯಾಸ್ತಮಯಂ | ನೌಯಂತಂ 5244 PM | పంచాంగ అంశాలు (రాత్రి10.58 వరకు; తదుపరి సప్తమి] షష్థ 8: నక్షత్రం: ఉత్తరాభాద్ర (మధ్యాహ్నం 114 వరకు తదుపరి రేవతి] యోగం: శివం (మధ్యాహ్నం 125 వరకు తదుపరి సిద్ధం] కరణం: కౌలవ (ఉదయం 11843 వరకు], తైతుల (రాత్రి 10.58 వరకు], తదుపరి గరజి శుభమరియు అశుభ సమయాలు ಡದಿಯಂ 8:05 శుభ సమయాలు: 826 మధ్యాహ్నం 1-05 ಹದಿಯಂ 10:18 మధ్యాహ్నం 201 2:56 సాయంత్రం 446 5:44 ಅಮಮೃಆ ಋುಡಿಯಲು: ಹದಿಯಂ 8.34 ನುಂಡಿ 10:08 ಏಂsು రాహుకాలం: ఉదయం 900 నుండి 10.30 వరకు యమగండం: మధ్యాహ్నం 1230 నుండి 3*00 వరకు దుర్ముహూర్తం: ఉదయం 6.35 నుండి 8.04 వరకు - ShareChat