#🆕Current అప్‌డేట్స్📢 సీఎం రేవంత్కు నీటి పారుదలపై అవగాహన
: KTR
TG: సర్వ భ్రష్ట ప్రభుత్వానికి నాయకుడు రేవంత్రెడ్డి అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్లో మాట్లాడుతూ.. 'శాసనసభలో సీఎం మాట్లాడే భాష సరిగా లేదు. వికృతమైన మాటలతో కేసీఆర్ స్థాయిని తగ్గించలేరు. సీఎంకు నీటిపారుదల రంగంపై కనీస అవగాహన లేదు. దోచుకోవడం, దాచుకోవడం తప్పా ఏమీ తెలియదు. తెలంగాణ కోసం రేవంత్రెడ్డి ప్రాణాలు ఇస్తానంటున్నారు.
ఇప్పటివరకు తీసిన ప్రాణాలు చాలు' అన్నారు. #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్

