#🆕Current అప్డేట్స్📢 #📰ఈరోజు అప్డేట్స్ #journalist sai
గత కొన్నేళ్లుగా భారత్ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్యే కాదు, భారత పౌరసత్వాన్ని శాశ్వతంగా వదులుకుంటున్న వారి సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది.
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, ప్రతి ఏటా సగటున 2 లక్షల మందికిపైగా భారతీయులు తమ పాస్ పోర్ట్ ను వదులుకుని ఇతర దేశాల పౌరులుగా మారుతున్నారు.
గడచిన ఐదేళ్లలో 9 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి...