భార్యపై ప్రేమ.. పేదరికాన్ని జయించిన పెద్దాయన!
భార్యపై తనకున్న ప్రేమకు పేదరికం అడ్డుకాదని నిరూపించారో పెద్దాయన. ఒడిశాలోని సంబల్పూరు చెందిన లోహర్ (70) భార్య జ్యోతికి పక్షవాతం వచ్చింది. కటక్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు చెప్పారు. డబ్బు లేకపోవడంతో రిక్షాపై 300KM ఆమెను తీసుకెళ్లారు. చికిత్స చేయించి రిక్షాలోనే వెళ్తున్నారు. ఎవరి సాయం తీసుకోలేదు. 'నాకు రెండింటిపై ప్రేమ. ఒకటి నా భార్య, ఇంకోటి రిక్షా' అని చెబుతున్నారాయన. గ్రేట్ కదూ! #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
00:37

