💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒
🙋🏻♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝
*Have a Blessed Day*✝️
👉 *నీ సొంత ఆలోచనలతో నడిచి ఇంతకాలము చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావా...? లేకపోతే ఎవరెవరో చెప్పిన పనికిమాలిన ఆలోచనల వలన చాలా నష్టపోయావేమో...? కానీ ఈరోజు నుంచి నీవు నమ్ముకున్న నీ దేవుడు నీ మీద దృష్టియుంచి నీకు మంచి ఆలోచన కర్తగా ఉండబోవుచున్నారు.* 👈
🤝 *ఆలోచన కర్త యేసయ్య మీకు స్తోత్రములు* 🤝
🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్


