#🙏ఓం నమః శివాయ🙏ૐ #శివ ముక్కోటి #🛕శివాలయ దర్శనం #🔱 ప్రసిద్ధమైన శివాలయాలు #🕉️హర హర మహాదేవ 🔱
ఓం నమః శివాయ 🙏🙏
తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన శైవ క్షేత్రాల్లో ఒకటైన తిరువారూర్ మహా క్షేత్రంలో శ్రీ త్యాగరాజ స్వామి వారి దేవాలయంలో నిన్న (03.01.2026) ఆరుద్ర దర్శనం సందర్భంగా తెల్లవారుజామున ఆస్థాన మండపంలో శ్రీ శివగామి సుందరి దేవి సమేత శ్రీ ఆనంద నటరాజ స్వామి వారి ఉత్సవర్లకు మహా అభిషేకంను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
సౌజన్యం — అజబా ఫోటోస్ ఫేస్బుక్ పేజీ
హర హర మహాదేవ శంభో శంకరా 🙏🙏
ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ ఓం నమః శ్శివాయ
శివోహం 🙏🙏


