ShareChat
click to see wallet page
search
తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లిన విద్య, ఐటీ శాఖల మంత్రి మంత్రి నారా లోకేష్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. బూరుగుపూడి జంక్షన్ వద్ద రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి ఆధ్వర్యంలో, గాడాల గ్రామంలో, లాలాచెరువు జంక్షన్ వద్ద, రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్వారీ మార్కెట్ జంక్షన్ వద్ద టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి, మంత్రి లోకేష్‌కు గోదావరి జిల్లాల శైలి ఆత్మీయ స్వాగతం పలికారు. #NaraLokesh #AndhraPradesh #🎶రజనీకాంత్ పాటలు😍
🎶రజనీకాంత్ పాటలు😍 - ಬದ್ದ usutyy[ దitut tlr ஒஇ n { a a ಬಡಿಬ ام a ಬದ್ದ usutyy[ దitut tlr ஒஇ n { a a ಬಡಿಬ ام a - ShareChat