#🙏🏻కృష్ణుడి భజనలు #భగవద్గీత స్త్రీ/పురుషుడితో మాట్లాడకూడదనేది*
అసహ్యమో, అహంకారమో కాదు.🚫
ఇది:
*హృదయాన్ని కాపాడుకోవడం.*
సాధనను రక్షించుకోవడం
*గురువు కష్టాన్ని గౌరవించడం*
భక్తి జీవితం సరిహద్దులు
పెట్టుకునే శాస్త్రం.
*భక్తి అనేది భావోద్వేగ ఆట కాదు*
ఇది జీవిత ప్రయోగం.
జాగ్రత్త = భక్తి
నిర్లక్ష్యం = నష్టం
*కృష్ణునికి దగ్గరగా ఉండాలంటే,*
మనసును జాగ్రత్తగా కాపాడుకోవాలి.
*భగవద్గీత (2.62–63) స్పష్టంగా చెబుతుంది:*
ధ్యాయతో విషయాన్ పుంసః…
*విషయాలపై ఆలోచన*
→ ఆసక్తి → ఆశ → కోపం → భ్రమ → పతనం.
*👉 మాటలు = ఆలోచనల విత్తనాలు*
👉 ఆలోచనలు = భావాల పెరుగుదల
👉 భావాలు = క్రియలకు మూలం
Your Servant Chaitanya krishna Dasa


