ఫ్రీడమ్ ఫైటర్స్ తిరిగి వస్తే..!
గణతంత్ర దినోత్సవ వేళ ఒక ఏఐ వీడియో నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. ఒకవేళ మన స్వాతంత్ర్య సమరయోధులు తిరిగి వస్తే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించారు. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, అంబేడ్కర్, పటేల్, భగత్ సింగ్ వంటి మహనీయులంతా కలిసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తున్న వీడియో ఆకట్టుకుంటోంది. ఆధునిక భారతాన్ని చూసి వారంతా గర్వపడినట్లు ఉన్న ఈ దృశ్యాలు వైరలవుతున్నాయి.
#REPUBLICDAY
#RECREATE
#FREEDOMFIGHTERS
#AI
#CHATGPT
#🇮🇳దేశం #📰జాతీయం/అంతర్జాతీయం #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #😎మా నాయకుడు గ్రేట్✊
00:54

