తనో రాజకుమారి అయినా స్మశానాల వెంట తిరిగే వాడిని ప్రేమించింది
రాజ్యపు కోటల్లో నివసించే ఆమె మంచుకొండల్లో జీవించడానికి సిద్దపడింది
మేనంతా బంగారం ధరించే ఆమె బూడిద పూసుకునే వాడిని వరించింది
ఆమె స్వయంగా అన్నపూర్ణా దేవి అయినా బిక్షగాడిని మనువాడింది
లోకాలేలే వాడు కదా శివయ్య అతని కోసం ఏం వదిలినా తప్పు లేదనుకుంది గౌరమ్మ
నా కోసం అన్నీ వదిలోచ్చావు కదా నాలో సగభాగం తీసుకో అని అర్ధ శరీరాన్ని కానుకగా ఇచ్చాడేమో శివయ్య 💞
శివోహం.. శివోహం
సర్వం శివమయం
🙏🔱🙏🔱🙏🔱🙏
#💗నా మనస్సు లోని మాట #💝మాంగళ్య బంధం #💑భార్యాభర్తల అనుబంధం #💑 కపుల్ గోల్స్ #శివపార్వతులు 🔱🚩


