బ్రేకింగ్ న్యూస్
పోలవరం– నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వెనక్కి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను డిస్పోజ్ ఆఫ్ చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
రిట్ పిటిషన్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, ఇతర మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపిన సుప్రీంకోర్టు
కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాల వాదనలు కూడా వినాలని సూచించిన సీజేఐ
#journalist sai #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢


