జై కాపు శ్రీ కృష్ణ దేవరాయ వారసుడుజై జైకాపు 🪷🚩🇮🇳
జనవరి 14
సంక్రాంతి శుభాకాంక్షలు
మన శంకరవరప్రసాద్ గారు' రివ్యూ & రేటింగ్
విడిపోయిన భార్యా భర్తలు తిరిగి ఎలా కలిశారనేది "MSVPG" స్టోరీ. మెగాస్టార్ ఎంట్రీ, కామెడీ టైమింగ్, డాన్స్ స్పెషల్ అట్రాక్షన్. నయనతార, ఇతర నటుల పాత్రలు, వారి నటన బాగున్నాయి. సెకండాఫ్ వెంకీ ఎంట్రీ తర్వాత మూవీ మరో స్థాయికి వెళ్తుంది. చిరు-వెంకీ కాంబో సీన్స్ ఆకట్టుకుంటాయి. అనిల్ మార్క్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పిస్తుంది. రెగ్యులర్ స్టోరీ, ముందే ఊహించగల కొన్ని సీన్లు మైనస్.
"రేటింగ్: 3/5"
#MSVPG
#MEGAMASSVICTORY
#BLOCKBUSTERHIT
#SANKRATI🎯HIT
#HAPPYPONGAL
#AndhraPradesh #ChandrababuNaidu #PPPF #antihindujagan #🇮🇳దేశం #📰జాతీయం/అంతర్జాతీయం #📽ట్రెండింగ్ వీడియోస్📱 #🤩నా ఫేవరెట్ హీరో🤩 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼
00:27

