జనవరి నుండి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, కొత్త కమిటీలు వేయాలని కేసీఆర్ గారు నిర్ణయించారు.
పోరాడే స్పూర్తి ఉన్న యువకులతో పాటు, అనుభవజ్ఞులను కూడా కలుపుకుని రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి కమిటీలు వేసుకుందాం.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
#🏛️రాజకీయాలు #📽ట్రెండింగ్ వీడియోస్📱 #👨💼కె. టీ. రామారావు #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #👨రేవంత్ రెడ్డి

