ఆ సినిమాలో తన పాత్ర నచ్చకపోయినా చిరంజీవి నటించారు.. అసలు విషయాన్ని చెప్పిన కోడి రామకృష్ణ
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంలో తన పాత్ర నచ్చకపోయినా, చిరంజీవి ఆ సినిమా ఎందుకు చేశారనేది దర్శకుడి మాటల్లో. గోలపూడి మారుతీరావు ఒప్పించడం, క్యాస్టింగ్‌లో మార్పులు, చిరంజీవితో బేరసారాలు ఇలా ఆసక్తికర విషయాలు ఇలా..