ShareChat
click to see wallet page
search
*🙏ఓం నమో వేంకటేశాయ🙏* 🙏🌹🌹🌹🌹🌻🌹🌹🌹🌹🙏 *వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన!* *వేంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి!!* బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీనివాసుడికి సాటిరాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ...అటు భవిష్యత్తులో కానీ మరెవరూ ఉండరు... #🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏 #🙏 ఓం నమో నారాయణ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
🕉️🙏 ఓం శ్రీ నమో నారాయణాయ 🕉️🙏 - EGEHRER2025  EGEHRER2025 - ShareChat