#🙏🏻శ్రీ మహా విష్ణువు🌺 #వైకుంఠ ఏకాదశి #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🛕దేవాలయ దర్శనాలు🙏 #🙏🏻గోవిందా గోవిందా🛕
ఓం నమో వేంకటేశాయ 🙏🙏
తిరుమల శ్రీవారి దేవేరి క్షేత్రమైన తిరుచానూరు మహా క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయంలో నేడు (31.12.2025) వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం పద్మసరోపంలో ద్వాదశి చక్రస్నానంను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష సంఖ్యలో భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.
సౌజన్యం — తిరుమల తిరుపతి దేవస్థానం ఫేస్బుక్ పేజీ
గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా


