ShareChat
click to see wallet page
search
*శ్రీ గోదా ద్వాదశనామస్తోత్రం* *ప్రథమం గోదా నామ* *ద్వితీయం రంగనాయకీం* *తృతీయం ఆముక్తమాల్యదా నామ* *చతుర్ధం లోకజననీం* *పంచమం విష్ణుచిత్తాత్మజా నామ* *షష్ఠం అకారత్రయోపాసినీం* *సప్తమం మణిమేఖలా నామ* *అష్టమం మంజుభాషిణీం* *నవమం తులసీకాననోద్భవాం నామ* *దశమం యతిరాజభగినీం* *ఏకాదశం నాదాత్మికా నామ* *ద్వాదశం మోక్షదాయినీం* *ఇతి శ్రీగోదా ద్వాదశనామ స్తోత్రం* #ఆండాళ్ తిరువడిగలే శరణం 🙏🙏 #ఆండాళ్ తిరుప్పావై పాశురం #ఆండాళ్ #ఆండాళ్ తిరువడిగలే శరణం #గోదాదేవి (ఆండాళ్) తిరుప్పావై పాశురాలు (మంగళకరమైన మేలుకొలుపు)
ఆండాళ్ తిరువడిగలే శరణం 🙏🙏 - [ Viak hu_ ceae [ Viak hu_ ceae - ShareChat