#🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳
*_𝕝𝕝ॐ𝕝𝕝 26/01/2026 - 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 𝕝𝕝卐𝕝𝕝_*
*┈┉┅━❀꧁ 🇮🇳 ꧂❀━┅┉┈*
*వేద పురోహితులు వేదమంత్రాలతో గణతంత్ర దినోత్సవ వేడుకలు.* 🇮🇳
ఇది భారతదేశం యొక్క వైభవం.
వేద మంత్రాలు పండితులు ఉచ్చరిస్తూ ఉంటే తనువు పులకరిస్తూ ఉంటుంది. భరతమాత తన పుత్రులు పలికే వేదమంత్రాలతో పరవశించిపోతూ ఉంటుంది అనటంలో అతిశయోక్తి లేదు. సనాతన ధర్మంలో 77వ గణతంత్ర వేడుకలు నయనానందకరం శ్రవణానందకరం.
🇮🇳 బోలో భారత్ మాతాకీ జై
🇮🇳జై హింద్ 🚩
01:52

