విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం.🍀💗
ఇది దక్షిణాయనానికి చివరిలోనూ, ఉత్తరాయణానికి ప్రారంభంలోనూ వచ్చే పవిత్రమాసం. దైవాన్ని అర్చించుకునే అనువైన మాసంగా ధనుర్మాసానికి పేరుంది.
గోదాదేవి (ఆండాళ్) "మార్గళి వ్రతం" పేరుతో ధనుర్మాసమంతా విష్ణువ్రతం చేపట్టి స్వామివారిని కీర్తించింది.
ఈ మాసంలో సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం. 💛💛💛💛💛
ధనుర్మాసం రాగానే చిన్నప్పటి నుండి వింటున్న మాటలు గోదాదేవి, తిరుప్పావై , పాశురాలు!
#ఓం నమో విష్ణవే నమః #ధనుర్మాసం శుభాకాంక్షలు 🙏 #తెలుసుకుందాం


