#🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #💪పాజిటీవ్ స్టోరీస్ #kcr వింటున్నారా జనాలు అందరు వాళ్ళు భధనం చేసేది స్వలభం కోసమే అని అర్ధం అయ్యిందా
కెసిఆర్ గురించి మాట్లాడడానికి మాటల్లేవ్ చుట్టూ ఉన్నవాళ్లే రాజకీయంని రౌడీయిజం లెక్క చేశారు తనకు మచ్చ వచ్చింది
ఇలాంటోన్ని మనం ఓడగొట్టుకొని ఇప్పుడు అనుభవిస్తున్నాం
చాలా మంది అతన్ని ప్రేమించడం చాలా బాగుంది, నేను కూడా వారిలో ఒకరిగా ఉండాలని కోరుకున్నాను.
కారణజన్ము కలియుగ రాముడు తెలంగాణ
కొసం.పుట్టినముద్దుబిడ్డ
తిరగబడ్డ పులిబిడ్డ
❤️ జై తెలంగాణ జై హో కేసీఆర్ సార్🙏

