#🏏 ఇండియా vs పాకిస్తాన్ #🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥 #🇮🇳టీమ్ ఇండియా😍 #🏏పాకిస్థాన్ టీమ్🇵🇰 #📝CRICKET Updates 📝 🇮🇳🏏🇵🇰INDIA WON THR TOSS & BOWL FIRST👀🔥💪 THREE CHANGES for India, none for Pakistan 🏏
Hardik Pandya, Harshit Rana and Arshdeep Singh are replaced by Rinku Singh, Shivam Dube and Jasprit Bumrah 🔁
#🏏 ఇండియా vs పాకిస్తాన్ #🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥 #🇮🇳టీమ్ ఇండియా😍 #🏏పాకిస్థాన్ టీమ్🇵🇰 #📝CRICKET Updates 📝 IPL talent 🇮🇳🗿 vs PeeSL talent 🇵🇰🤡
#world cup #🇮🇳టీమ్ ఇండియా😍 #🏏శ్రీలంక టీమ్🇱🇰 #📝CRICKET Updates 📝 🌍🏆🇮🇳🏏🇱🇰2 DAYS TO GO for CWC 2025 & Queen Smriti stands tall as Team India’s run machine in WODIs! 🔥👊🏻 Do you know which Indian batter has scored the most runs in WODIs?
#CWC25 👉🏻 #INDvSL | TUE, SEP 30, 2 PM #BelieveInBlue..!!👀🔥💪
#పొలిటికల్ ట్రోల్స్.. 😂 #📰సెప్టెంబర్ 28th అప్డేట్స్📣 #🌍నా తెలంగాణ #🆕Current అప్డేట్స్📢 #భార్య భర్తల జోక్స్ ఆడవాళ్ళూ ఇప్పుడు ఇప్పుడే నిజాలు తెలుసు కుంటున్నారు🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
#🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥 #🇮🇳టీమ్ ఇండియా😍 #🏏పాకిస్థాన్ టీమ్🇵🇰 #📝CRICKET Updates 📝 🔥🏏 🇮🇳🏏🇵🇰The Wait is Over! After 41 long years, Pakistan 🇵🇰 takes on India 🇮🇳 in the Asia Cup clash of the century today!!👀🔥💪
#📰సెప్టెంబర్ 28th అప్డేట్స్📣 #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 వాహ్ రేవంత్ రెడ్డి వాహ్
రేవంత్ రెడ్డి గారు ఏం గేమ్ ఆడారు …బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అని నమ్మ బలికినవ్ … ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీకి దగ్గరై నీకు నీ సోదరులకు అత్యంత సన్నిహితంగా ఉంటున్న రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు బుట్టెంగారి మాధవరెడ్డితో బిసి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా హైకోర్టు కేసు పెట్టించినవ్
అమాయక బీసీలను వంచించి వారి ఉసురు పోసుకుంటున్నవ్
కానీ ఒక్కటి మాత్రం నిజం
నీ డ్రామాలు నమ్మే స్థితిలో ప్రజల లేరు🥶
రాబోయే స్థానిక ఎన్నికల్లో నీకు నీ పార్టీకి రాజకీయంగా బుద్ధి చెప్పి తీరుతరు
#📰సెప్టెంబర్ 28th అప్డేట్స్📣 #🌍నా తెలంగాణ #🆕Current అప్డేట్స్📢 #🔹కాంగ్రెస్ #👨రేవంత్ రెడ్డి విద్యార్థులకు ఉపాధి కల్పించే కోర్సులు
అందించడమే లక్ష్యంగా ఐటీఐల ఆధునీకరణ
రాష్ట్రంలోని 65 అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లను
ప్రారంభించిన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు
ఒక్కో క్యాంపస్ ను రూ.6 కోట్ల వ్యయంతో నిర్మాణం
టాటా టెక్నాలజీ సహకారంతో ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్
#📰సెప్టెంబర్ 28th అప్డేట్స్📣 #🌍నా తెలంగాణ #🆕Current అప్డేట్స్📢 #BRS party కాంగ్రెస్ మోసాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ "బాకీ కార్డు" ఉద్యమం!
ఏ వర్గానికి కాంగ్రెస్ ఎంత బాకీ ఉందో ఇంటింటికి ఈ కార్డుతో ప్రజలకు వివరిద్దాం.
రాబోయే స్థానిక సంస్థల, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెబుదాం.
"కాంగ్రెస్ బాకీ కార్డు" లను ఇంటింటికి తీసుకొని పోతాం..
ప్రజలను జాగృతం చేస్తాం..
కాంగ్రెస్ మోసాలను ఎండగడతాం!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
#CongressBaakiCard
#📰సెప్టెంబర్ 28th అప్డేట్స్📣 #🌍నా తెలంగాణ #🆕Current అప్డేట్స్📢 #BRS party కాంగ్రెస్ - బీజేపీ చీకటి ఒప్పందానికి ఇదే నిదర్శనం!
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఈడీ రైడ్స్ జరిగి నేటికి ఏడాది గడిచినా.. రైడ్స్లో ఏం దొరికిందో ఇప్పటికీ బయట పెట్టలేదు..
రహస్యంగా దాచిపెట్టి బాంబులేటిని కాపాడటంలో ఉన్న మతలబు ఏంటో బీజేపీ నాయకులే చెప్పాలి. అధికారంలోకి రాగానే 100 రోజుల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని గప్పాలు కొట్టి.. అధికారం చేపట్టి 22 నెలలు కావొస్తున్నా ఒక్క హామీని అమలు చేయకుండా అన్ని వర్గాల వారిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
#CongressBaakiCard. కాంగ్రెస్ పార్టీ 22 నెలల్లో తెలంగాణలోని అన్ని వర్గాలను మోసం చేసింది.
రాష్ట్రంలోని ఆడబిడ్డలకు నెల నెలా రూ. 2500 ఇస్తామని చెప్పి మోసం చేసింది.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టాలి.
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి
#CongressBaakiCard
#📰సెప్టెంబర్ 28th అప్డేట్స్📣 #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్డేట్స్ #🆕Current అప్డేట్స్📢 #BRS party ప్రజల చేతికి.. కాంగ్రెస్ బాకీకార్డు❗
♦️ కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ పోరు
📢 ఎవరికి ఎంత బాకీనో తెలిపే పోస్టర్లు
💥 ‘కాంగ్రెస్ బాకీకార్డు’ పోస్టర్ ఆవిష్కరణ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు మాజీ మంత్రులు
అధికారం కోసం అడ్డమైన హామీలిచ్చి, గద్దెనెకిన తర్వాత వాటిని గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై తీసుకొచ్చిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ప్రజల చేతిలో పాశుపతాస్త్రాలుగా మారాయి. రాబోయే పంచాయతీ, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. కాంగ్రెస్ దోఖాకు బదులు తీర్చుకునే మోకా ప్రజలకు వచ్చింది. కాంగ్రెస్ ఎంత బకాయి పడ్డదో నిగ్గదీసి అడగడానికే ఈ బాకీకార్డు ఉద్యమం.
మోసపోతే గోస పడతామని ఎన్నికల ముందు కేసీఆర్ పదేపదే చెప్పారు. మొదటి క్యాబినెట్ సమావేశంలోనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్గాంధీ చెప్పారు. ఇప్పటివరకు 30కి పైగా క్యాబినెట్ సమావేశాలు జరిగినా ఆ ఊసే లేదు.
మాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, భయపడే ప్రసక్తే లేదు. న్యాయపరంగా పోరాడుతూనే, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కాంగ్రెస్ ఇచ్చిన ప్రతిహామీని అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్