#📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 #🌍నా తెలంగాణ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party నువ్వు అధికారలోకి వచ్చి రెండు ఏళ్ళు అయ్యింది, బతుకమ్మ చీరలే ఇవ్వలేకపోయావు. పది ఏళ్ళు అధికారం ఇస్తే తెలంగాణ అడుక్కు తింటాది. నువ్వు గుంపు mestri కి పనికిరావు రేవంత్ గారు….!! ఇంకో పదేళ్లు కావాలంట ఇద్దామా..? తెలంగాణ పబ్లిక్కు...
"నాకు పదేళ్లు అవకాశం ఇవ్వండి. న్యూయార్క్, దుబాయ్‌లతో పోటీ పడేలా చేస్తా. న్యూయార్క్‌లో ఉన్నవారు కూడా ఫ్యూచర్ సిటీకి వచ్చేలా చేస్తా. మనం ఫ్యూచర్ సిటీని ఎందుకు పోటీగా నిర్మించకూడదు? ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తున్నాం. ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ తీసుకొచ్చేందుకు కేంద్రాన్ని ఒప్పించాం. అమరావతి నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది." అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీ స్పందనేంటి?
#RevanthReddy #FutureCity #Telangana #hyderabad #newyorkcity #dubai
#📰సెప్టెంబర్ 29th అప్‌డేట్స్📣 #🌍నా తెలంగాణ #🆕Current అప్‌డేట్స్📢 #BRS party తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్-బీజేపీ జాయింట్ వెంచర్ సర్కార్🤝
2 పార్టీలు కలిసే తెలంగాణకు నష్టం చేస్తున్నయ్🆘
📌 కేసీఆర్‌ను ఎదుర్కోలేక అప్రతిష్ఠ పాల్జేస్తున్నయి
♦️ స్థానిక సంస్థల ఎన్నికల్లో వాటిని బొందపెట్టాలి
📢 రేవంత్‌రెడ్డి నల్లమల్ల పులిబిడ్డ కాదు..పిల్లి. ఆల్మట్టి ఎత్తు పెంచుతుంటే ఇంట్లో దాక్కున్నడు
🎯 పదవి కాపాడుకొనేందుకే కర్ణాటక కుట్రలపై మౌనం
📢 కాంగ్రెస్ నాయకులకు బాకీకార్డులతో బుద్ధి చెప్పాలి
ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచి పాలమూరును ఎడారిగా మార్చే కర్ణాటక కాంగ్రెస్ కుట్రలను అడ్డుకోకుండా నల్లమల్ల పులిబిడ్డనని చెప్పుకొనే రేవంత్‌రెడ్డి, పిల్లిలా ఇంట్లో కూర్చున్నడు. రేవంత్‌రెడ్డీ.. నీకు దమ్మూధైర్యముంటే.. నల్లమల పులిబిడ్డవే అయితే.. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకొని తెలంగాణ ప్రయోజనాలను కాపాడు.
రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్-బీజేపీ కలిపి నడుపుతున్న జాయింట్ వెంచర్ సర్కార్. ఈ రెండు పార్టీలు రాష్ర్టాన్ని సతాయిస్తూ, తీవ్ర నష్టం చేస్తున్నాఎయిర్. కేసీఆర్‌ను నేరుగా ఎదుర్కోలేక అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్రపూరితంగా చేతులు కలిపాయి.
కేసీఆర్‌కు పేరు వస్తుందన్న అక్కసుతో బీఆర్‌ఎస్ హయాంలో 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని రేవంత్‌రెడ్డి పక్కన పెట్టాడు. మిగిలిన 10 శాతం పనులను పూర్తి చేయడం లేదుగానీ, ఆ ప్రాజెక్టుతో ఏ సంబంధం లేని తన మామ జైపాల్‌రెడ్డి పేరు పెట్టడం విడ్డూరం.
కాంగ్రెస్ దోఖాను ప్రజలకు గుర్తుచేయడానికే ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ ఉద్యమాన్ని ప్రారంభించాం, ఇది ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రం అని చెప్పారు. ఈ బాకీ కార్టులను ఇంటింటికీ పంచి, కాంగ్రెస్ మోసాలను వివరించి స్థానిక ఎన్నికల్లో హస్తం పార్టీని బొందపెట్టాలి.
- అచ్చంపేట ‘జన గర్జన’ సభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
#సద్దుల బతుకమ్మ #🌍నా తెలంగాణ #🌼9 రోజుల బతుకమ్మ🎉 #✨సెలబ్రిటీ బతుకమ్మ🌹 #kcr తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి, ఊరూ వాడా ఏకమై ఆటా పాటలతో గౌరమ్మను కొలుస్తూ ప్రకృతిని ఆరాధించే మన బతుకమ్మ పండుగ సందర్భంగా..
తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.
#SaddulaBathukamma #Bathukamma
#బతుకమ్మ #సద్దులబతుకమ్మ
#ఇండియా ఆసియా కప్ గెలిచింది💪 #🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥 #🇮🇳టీమ్ ఇండియా😍 #🏏పాకిస్థాన్ టీమ్🇵🇰 #🏏క్రికెట్ మీమ్స్ & ట్రోల్స్ 😃 🇮🇳🏏🔥waah jatta..... Love you punjab...... Look and wait.
Yeh reply sirf Sardar hi day sakta hai....Proud of Punjab ..We are Punjabi ... Understand.. Arashdeep singh is the real hero of india. Singh is king...!!👀🔥💪
#ఇండియా ఆసియా కప్ గెలిచింది💪 #🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥 #🇮🇳టీమ్ ఇండియా😍 #🏏పాకిస్థాన్ టీమ్🇵🇰 #🏏క్రికెట్ మీమ్స్ & ట్రోల్స్ 😃 ఎవడిది వాడికి ఇచ్చి పడేయాలి... Bro Previously Harris Rauf described whatever he had seen during operation sindoor and today Bumrah proved it...!!👀🔥💪 6-0 is imaginary …But 3-0 in one series is permanent 🤣Now Pakistan’s PM will probably say, We have won the Asia Cup too… after all, we took 5 Indian wickets.’ 😅🏏 Operation Sindoor is now followed by Operation Tilak 🫡
#ఇండియా ఆసియా కప్ గెలిచింది💪 #🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥 #🇮🇳టీమ్ ఇండియా😍 #🏏పాకిస్థాన్ టీమ్🇵🇰 #🏏క్రికెట్ మీమ్స్ & ట్రోల్స్ 😃 Started by sharma finished by varma🫵👍 𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 𝐎𝐅 𝐀𝐒𝐈𝐀 🇮🇳
✅INDIA WON THIER 9th ASIA CUP TITLE...!!!!.🇮🇳
Operation Sindoor ✅
Operation Tilak ✅
- Champions in 1984
- Champions in 1988
- Champions in 1991
- Champions in 1995
- Champions in 2010
- Champions in 2016
- Champions in 2018
- Champions in 2023
- Champions in 2025
🇮🇳💥 ❤️Love you India❤️🎉
#ఇండియా ఆసియా కప్ గెలిచింది💪 #🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥 #🇮🇳టీమ్ ఇండియా😍 #🏏పాకిస్థాన్ టీమ్🇵🇰 #🏏క్రికెట్ మీమ్స్ & ట్రోల్స్ 😃 India won the Asia Cup on the field, and Pakistan won it on social media. Congratulations 🎉 to both teams it was a great contest!🇵🇰❤️🇮🇳
Pakistanis studied about Abhishek, but in the exam Tilak Varma appeared 😂 Operation sindoor on cricket field after battle field 🇮🇳💥 Operation Sindoor 🔥
Operation Tilak 🔥
#ఇండియా ఆసియా కప్ గెలిచింది💪 #🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥 #🇮🇳టీమ్ ఇండియా😍 #🏏పాకిస్థాన్ టీమ్🇵🇰 #🏏క్రికెట్ మీమ్స్ & ట్రోల్స్ 😃 🇮🇳🏏🇵🇰ICYMI: India refused to accept the Asia Cup trophy from Mohsin Naqvi last night...!!👀🔥💪
#ఇండియా ఆసియా కప్ గెలిచింది💪 #🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥 #🇮🇳టీమ్ ఇండియా😍 #🏏పాకిస్థాన్ టీమ్🇵🇰 #🏏క్రికెట్ మీమ్స్ & ట్రోల్స్ 😃 🇵🇰Bhikaristan can only win on Social media but on ground they Know "ABBU"🇮🇳 never let them Win🫡🫡🫡
#ఇండియా ఆసియా కప్ గెలిచింది💪 #🇮🇳భారత్ Vs పాక్🇵🇰 మహా యుద్ధం🔥 #🇮🇳టీమ్ ఇండియా😍 #🏏పాకిస్థాన్ టీమ్🇵🇰 #📝CRICKET Updates 📝 🇮🇳🏏🇵🇰Hat-trick of wins for India against Pakistan in the Asia Cup...!!👀🔥💪