బీఆర్ఎస్ నిజం ముందు నిలబడలేని కాంగ్రెస్ అబద్ధాలు!
కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది, అద్భుతాలు సృష్టించిందని ఆర్థిక సర్వే 2025-26 కుండబద్ధలు కొట్టింది.
కాంగ్రెస్, బీజేపీ దద్దమ్మలు పనికిరాదని గోబెల్స్ ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు.. తెలంగాణ జీవనాడి అని మరొకసారి నిరూపితమైంది. కేసీఆర్ దార్శనికత, కృషితో.. కాళేశ్వరంతో పాటు మిషన్ కాకతీయ లాంటి పథకాల వల్ల తెలంగాణలో జలసిరి పెరగడమే కాదు, ఏకంగా 89 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అవతరించిందని, తెలంగాణ సాగు విస్తీర్ణం 2.2 కోట్ల ఎకరాలకు చేరిందని ఆర్థిక సర్వే కండ్లకు కట్టింది.
#🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్ #👨💼కె. టీ. రామారావు


