ఒక హంతకుడు..హత్య కేసులో ముద్దాయి ఒక గిరిజిన మహిళా ఎమ్మెల్యేను నేను తలచుకుంటే అమెరికా లో ఉండి కూడా 5 నిముషాల్లో లేపేస్తా అని, పబ్లిక్ గా చంపుతా అని వార్నింగ్ ఇచ్చాడు..దీని మీద స్త్రీ జనోద్దరణ సమాజం ఎవరూ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు.
కనీసం స్పందన కూడా లేదు.అదే అనంత్ గాడు ప్రాతినిధ్యం వహిస్తున్న సభలో ఉండే ఎమ్మెల్సీ నాగబాబు గారు కూడా కనీసం స్పందించ లేదు... సరే శాసనమండలి సభ్యుడిగా అయినా ఈ టాపిక్ మీద మాట్లాడివుంటే బాగుండేది.
శివాజీ మాట్లాడిన మాటలు తప్పయినప్పుడు అనంత బాబు మాట్లాడిన మాటలు ఒప్పు అయ్యాయా..?? ఇది నాడౌట్ అంతే... #🎯AP రాజకీయాలు #📰ఆంధ్రా వాయిస్ #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🏛️రాజకీయాలు


