ShareChat
click to see wallet page
search
🌷🙏శ్రీ మాతంగీ ఖడ్గమాలా నమావళి (ఆనులోమ, విలోమ, ప్రతిలోమ🙏🌷 ఓం హ్రీం ఐం శ్రీంనమోభగవతి ఉచ్చిష్టచండాలి శ్రీమాతంగేశ్వర్యై నమః 🙏🌹అనులోమ పద్ధతి 🌹🙏 👉ప్రతి నామానికి ముందు ఓం ఓం రతిమాతంగ్యై నమః ఓం ప్రీతిమాతంగ్యై నమః ఓం మనోభవామాతంగ్యై నమః ఓం ప్రథమావరణ రూపిణి సర్వానందమయిచక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః ఓం హృదయదేవ్యై నమః ఓం శిరోదేవ్యై నమః ఓం శిఖాదేవ్యై నమః ఓం కవచదేవ్యై నమః ఓం నేత్రదేవ్యై నమః ఓం అస్త్రదేవ్యై నమః ఓం ద్వితీయావరణ రూపిణి సర్వసిద్ధిప్రద చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః ఓం బ్రాహ్మిమాతంగ్యై నమః ఓం మాహేశ్వరీమాతంగ్యై నమః ఓం కౌమారీమాతంగ్యై నమః ఓం వైష్ణవీమాతంగ్యై నమః ఓం వారాహీ మాతంగ్యై నమః ఓం ఇంద్రాణీ మాతంగ్యై నమః ఓం చాముండామాతంగ్యై నమః ఓం మహాలక్ష్మీమాతంగ్యై నమః ఓం తృతీయావరణరూపిణి సర్వరోగ -హరచక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః ఓం అసితాంగభైరవమయై నమః ఓం రురుభైరవమయై నమః ఓం చండభైరవమయై నమః ఓం క్రోధభైవరమయై నమః ఓం ఉన్మత్తభైరవమయై నమః ఓం కపాలభైరవమయై నమః ఓం భీషణభైరవమయై నమః ఓం సంహారభైరవమయై నమః ఓం చతుర్ధావరణరూపిణి సర్వరక్షాకర -చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః ఓం వామాయై నమః ఓం జ్యేష్టాయై నమః ఓం రౌద్యై నమః ఓం శాంత్యై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం మాహేశ్వర్యై నమః ఓం క్రియాయై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం సృస్ట్యై నమః ఓం మోహిన్యై నమః ఓం ప్రమథాయై నమః ఓం శ్వాసిన్యై నమః ఓం విద్యుల్లతాయై నమః ఓం సుందర్యై నమః ఓం నందాయై నమః ఓం నందబుద్ద్యై నమః ఓం పంచమావరణరూపిణి సర్వార్థసాధక -చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః ఓం మాతంగ్యై నమః ఓం మహామాతంగ్యై నమః ఓం మహాలక్ష్మీమాతంగ్యై నమః ఓం సిద్దమాతంగ్యై నమః ఓం విఘ్నేశమాతంగ్యై నమః ఓం దుర్గామాతంగ్యై నమః ఓం వటుకమాతంగ్యై నమః ఓం క్షేత్రపాలమాతంగ్యై నమః ఓం షష్టావరణరూపిణి సర్వసౌభాగ్య -దాయకచక్రస్వామిని మాతంగేశ్వర్యైనమః ఓం ఇంద్రమయ మాతంగ్యై నమః ఓం అగ్నిమయ మాతంగ్యై నమః ఓం యమమయ మాతంగ్యై నమః ఓం నిరృతిమయ మాతంగ్యై నమః ఓం వరుమాయ మాతంగ్యై నమః | ఓం వాయుమయ మాతంగ్యై నమః ఓం కుబేరమయ మాతంగ్యై నమః ఓం ఈశామయ మాతంగ్యై నమః ఓం బ్రహ్మమయ మాతంగ్యై నమః ఓం అనంతమయ మాతంగ్యై నమః ఓం సప్తమావరణ రూపిణీ సర్వసంక్షోభణ -చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః ఓం వజ్రమయి మాతంగ్యై నమః ఓం శక్తిమయి మాతంగ్యై నమః ఓం దండమయి మాతంగ్యై నమః ఓం ఖడ్గమయి మాతాంగ్యై నమః ఓం పాశమయి మాతంగ్యై నమః ఓం అంకుశమయి మాతంగ్యై నమః ఓం గదామయి మాతంగ్యై నమః ఓం త్రిశూలమయి మాతంగ్యై నమః ఓం పద్మమయి మాతంగ్యై నమః ఓం చక్రమయి మాతంగ్యై నమః ఓం అష్టమావరణరూపిణి సర్వాశా -పరిపూరకచక్రస్వామిని మాతంగేశ్వర్యైనమః ఓం మత్తమాతంగ్యై నమః ఓం సుముఖ్యై నమః ఓం ఉచ్చిష్టచాండాలిన్యై నమః ఓం కాళీరూపిణ్యై నమః ఓం తారారూపిణ్యై నమః ఓం షోడశీరూపిణ్యై నమః ఓం భువనేశ్వరీరూపిణ్యై నమః ఓం భైరవీరూపిణ్యై నమః ఓం ఛిన్నమస్తారూపిణ్యై నమః ఓం ధూమావతీరూపిణ్యై నమః ఓం బగళారూపిణ్యై నమః ఓం కమలాత్మికారూపిణ్యై నమః ఓం వటుకమయై నమః ఓం యోగినీమయై నమః ఓం క్షేత్రపాలమయై నమః ఓం గణపతిమయై నమః ఓం అష్టవసుమయై నమః ఓం ద్వాదశాదిత్యమయై నమః ఓం ఏకాదశరుద్రమయై నమః ఓం త్రైలోక్యమోహనచక్రస్వామిని నమస్తే - శ్రీమాతంగేశ్వరి సర్వజనవశంకర్యైనమోనమః 🙏🌹విలోమ పద్ధతి 🌹🙏 ఓం త్రైలోక్యమోహనచక్రస్వామిని నమస్తే శ్రీమాతంగేశ్వరి సర్వజనవశంకర్యై నమో నమః ఓం ఏకాదశరుద్రమయై నమః ఓం ద్వాదశాదిత్యమయై నమః ఓం అష్టవసుమయై నమః ఓం గణపతిమయై నమః ఓం క్షేత్రపాలమయై నమః ఓం యోగినీమయై నమః ఓం వటుమయై నమః ఓం కమలాత్మికారూపిణ్యై నమః ఓం బగళారూపిణ్యై నమః ఓం ధూమావతీరూపిణ్యైనమః ఓం ఛిన్నమస్తారూపిణ్యై నమః ఓం భైరవీరూపిణ్యై నమః ఓం భువనేశ్వరీరూపిణ్యై నమః ఓం షోడశీరూపిణ్యై నమః ఓం తారారూపిణ్యై నమః ఓం కాళీరూపిణ్యై నమః ఓం ఉచ్చిష్ఠచాండాలిన్యై నమః ఓం సుముఖ్యై నమః ఓం మత్తమాతంగ్యై నమః ఓం అష్టమావరణరూపిణి సర్వాశాపరి |-పూరకచక్రస్వామినిమాతంగేశ్వర్యై నమః ఓం చక్రమయిమాతంగ్యై నమః ఓం పద్మమయిమాతంగ్యై నమః ఓం త్రిశూలమయి మాతంగ్యై నమః ఓం గదామయి మాతంగ్యై నమః ఓం అంకుశయిమాతంగ్యై నమః ఓం పాశమయిమాతంగ్యై నమః ఓం ఖడ్గమయి మాతంగ్యై నమః ఓం దండమయి మాతంగ్యై నమః ఓం శక్తిమయి మాతంగ్యై నమః ఓం వజ్రమయి మాతంగ్యై నమః ఓం సప్తమావరణ రూపిణి సర్వసంక్షోభణ -చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః ఓం అనంతమయిమాతంగ్యై నమః ఓం బ్రహ్మమయి మాతంగ్యై నమః ఓం ఈశానమయి మాతంగ్యై నమః ఓం కుబేరమయి మాతంగ్యై నమః ఓం వాయుమయి మాతంగ్యై నమః ఓం వరుణమయి మాతంగ్యై నమః ఓం నిరృతమయి మాతంగ్యై నమః ఓం యమమయి మాతంగ్యై నమః ఓం అగ్నిమయి మాతంగ్యై నమః ఓం ఇంద్రమయి మాతంగ్యై నమః ఓం షష్టావరణరూపిణి సర్వసౌభాగ్య -దాయకచక్రస్వామిని మాతంగేశ్వర్యైనమః ఓం క్షేత్రపాలమాతంగ్యై నమః ఓం వటుకమాతంగ్యై నమః ఓం దుర్గామాతంగ్యై నమః ఓం విఘ్నేశమాతంగ్యై నమః ఓం సిద్ధమాతంగ్యై నమః ఓం మహాలక్ష్మీమాతంగ్యై నమః ఓం మహామాతంగ్యై నమః ఓం మాతంగ్యై నమః ఓం పంచమావరణరూపిణి సర్వార్థ సాథకచక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః ఓం నందబుద్ద్యై నమః ఓం నందాయై నమః ఓం సుందర్యై నమః ఓం విద్యుల్లతాయై నమః ఓం శ్వాసిన్యై నమః ఓం ప్రమథాయై నమః ఓం మోహిన్యై నమః ఓం సృస్ట్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం క్రియాయై నమః ఓం మాహేశ్వర్యై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం శాంత్యై నమః ఓం రౌద్యై నమః ఓం జ్యేష్టాయై నమః ఓం వామాయై నమః ఓం చతుర్థావరణరూపిణి సర్వరక్షాకర |-చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః |ఓం సంహారభైరవమయై నమః ఓం భీషణభైరవమయై నమః ఓం కపాలభైరవమయై నమః ఓం ఉన్మత్తభైరవమయై నమః ఓం క్రోధభైరవమయై నమః ఓం చండభైరవమయై నమః ఓం రురుభైరవమయై నమః ఓం అసితాంగభైరవమయై నమః ఓం తృతీయావరణరూపిణి సర్వరోగహర -చక్రస్వామని మాతంగేశ్వర్యై నమః ఓం మహాలక్ష్మీమాతంగ్యై నమః ఓం చాముండా మాతంగ్యై నమః ఓం ఇంద్రాణీమాతంగ్యై నమః ఓం వారాహీమాతంగ్యై నమః ఓం వైష్ణవీమాతంగ్యై నమః ఓం కౌమారీమాతంగ్యై నమః -మః ఓం మహేశ్వరీమాతంగ్యై నమః ఓం బ్రాహ్మీమాతంగ్యై నమః ఓం ద్వితీయావరణ రూపిణి సర్వసిద్ధి -ప్రదచక్రస్వామిని మాతంగీశ్వర్యై నమః ఓం అస్త్రదేవ్యై నమః ఓం నేత్రదేవ్యై నమః ఓం కవచదేవ్యై నమః ఓం శిఖాదేవ్యై నమః ఓం హృదయదేవ్యై నమః ఓం ప్రథమావరణరూపిణి -సర్వానందమయ చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః ఓం మనోభవా మాతంగ్యై నమః ఓం ప్రీతిమాతంగ్యైనమః ఓం రతిమాతంగ్యై నమః ఓం హ్రీంఐంశ్రీం నమోభగవతిఉచ్ఛిష్ట -చాండాలి శ్రీమాతంగేశ్వర్యై నమః 🙏🌹ప్రతిలోమ పద్ధతి 🌹🙏 ఓం త్రైలోక్యమోహన చక్రస్వామిని -నమస్తే శ్రీమాతంగేశ్వరి -సర్వజనవశంకర్యైనమో నమః ఓం హ్రీం ఐం శ్రీం నమోభగవతిఉచ్ఛిష్ట -చాండాలి శ్రీమాతంగేశ్వర్యై నమః ఓం ఏకాదశరుద్రమయై నమః ఓం రతిమాతంగ్యై నమః ఓం శ్యామయై నమః ఓం ప్రీతిమాతంగ్యై నమః ఓం అష్టవసుమయై నమః ఓం మనోభవామాతంగ్యై నమః ఓం గణపతిమయై నమః ఓం ప్రథమావరణరూపిణి సర్వానంద -మయచక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః ఓం క్షేత్రపాలమయై నమః ఓం హృదయదేవ్యై నమః ఓం యోగినీమయై నమః ఓం శిరోదేవ్యై నమః ఓం వటుకమయై నమః ఓం శిఖాదేవ్యై నమః ఓం కమలాత్మికారూపిణ్యై నమః ఓం కవచదేవ్యై నమః ఓం బగళారూపిణ్యై నమః ఓం నేత్రదేవ్యై నమః ఓం ధూమావతీరూపిణ్యై నమః ఓం దేవ్యై నమః ఓం ఛిన్నమస్తారూపిణ్యై నమః ఓం ద్వితీయావరణరూపిణీసర్వసిద్ధి చక్రస్వామినిమాతంగేశ్వరైనమః ఓం భైరవీరూపిణ్యై నమః ఓం బ్రాహ్మీమాతంగ్యై నమః ఓం భువనేశ్వరీరూపిణ్యై నమః ఓం మాహేశ్వరీమాతంగ్యై నమః ఓం షోడశీరూపిణ్యై నమః ఓం కౌమారీమాతంగ్యై నమః ఓం తారారూపిణ్యై నమః ఓం వైష్ణవీమాతంగ్యై నమః ఓం కాళీరూపిణ్యై నమః ఓం వారాహీమాతంగ్యై నమః ఓం ఉచ్చిష్ఠచాండాలిన్యై నమః ఓం ఇంద్రాణీమాతంగ్యై నమః ఓం చాముండామాతంగ్యై నమః ఓం మత్తమాతంగ్యై నమః ఓం మహాలక్ష్మీమాతంగ్యై నమః ఓం అష్టమావరణరూపిణి సర్వాశాపరి పూరకచక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః ఓం తృతీయావరణరూపిణి సర్వరోగహర -చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః ఓం చక్రమయి మాతంగ్యై నమః ఓం అసితాంగభైరవమయై నమః ఓం పద్మమయి మాతంగ్యై నమః ఓం రురుభైరవమయై నమః ఓం త్రిశూలమయి మాతంగ్యై నమః ఓం చండభైరవమయై నమః ఓం గదామయి మాతంగ్యై నమః ఓం క్రోధభైరవమయై నమః ఓం అంకుశమయి మాతంగ్యై నమః ఓం ఉన్మతభైరవమయై నమః ఓం పాశమయిమాతంగ్యై నమః ఓం కపాలభైరవమయై నమః ఓం ఖడ్గమయిమాతంగ్యై నమః ఓం భీషణభైరవమయై నమః ఓం దండమయిమాతంగ్యై నమః ఓం సంహారభైరవమయై నమః ఓం శక్తిమయి మాతంగ్యై నమః ఓం చతుర్ధావరణరూపిణి సర్వరక్షాకర -చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః ఓం వజ్రమయి మాతంగ్యై నమః ఓం వామాయై నమః ఓం సప్తమావరణరూపిణి సర్వసంక్షోభణ -చక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః ఓం జ్యేష్ఠాయై నమః ఓం అనంతమయి మాతంగ్యై నమః ఓం రౌద్యై నమః ఓం బ్రహ్మమయిమాతంగ్యై నమః ఓం ఈశానమయిమాతంగ్యై నమః ఓం శాంత్యై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం కుబేరమయిమాతంగ్యై నమః ఓం మాహేశ్వర్యై నమః ఓం వాయుమయిమాతంగ్యై నమః ఓం క్రియాయై నమః ఓం వరుణమయిమాతంగ్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిరృతిమయిమాతంగ్యై నమః ఓం సృస్ట్యై నమః ఓం యమేమయి మాతంగ్యై నమః ఓం మోహిన్యై నమః ఓం అగ్నిమయిమాతంగ్యై నమః ఓం ప్రమథాయై నమః ఓం ఇంద్రమయి మాతంగ్యై నమః ఓం శ్వాసిన్యై నమః ఓం షష్టావరణరూపిణి సర్వసౌభాగ్య దాయక చక్రస్వామినిమాతంగేశ్వర్యైనమః ఓం విద్యుల్లతాయై నమః ఓం క్షేత్రపాలమాతంగ్యై నమః ఓం సుందర్యై నమః ఓం వటుకమాతంగ్యై నమః ఓం నందాయై నమః ఓం దుర్గామాతంగ్యై నమః ఓం నందబుద్ద్యై నమః ఓం విఘ్నేశమాతంగ్యై నమః ఓం పంచమావరణ రూపిణి సర్వార్థసాధకచక్రస్వామిని మాతంగేశ్వర్యై నమః ఓం సిద్ధమాతంగ్యై నమః ఓం మాతంగ్యై నమః ఓం మహాలక్ష్మీమాతంగ్యై నమః ఓం మహామాతంగ్యై నమః ఓం హ్రీం ఐం శ్రీం నమోభగవతి ఉచ్ఛిష్ఠచాండాలి శ్రీమాతంగేశ్వర్యై నమః 🌹శ్రీ మాత్రే నమః🌹 👉 ఖడ్గమాల ఈ విధానం ఆనులోమ విలోమ ప్రతిలోమ పద్దతిలో చేయడం ఒక అద్భుతమైన సాధన..ఇది అందరూ పారాయణ చేయవచ్చు..ఉద్యోగం, వ్యాపారం, కీర్తి, ఉన్నత స్థానంలో ఉంచుతుంది మాతంగి.. ఏదైనా ప్రయత్నం చేస్తున్నవారికి మంచి పేరు తెచ్చే అవకాశం వస్తుంది అంటే మీ సామర్ధ్యం నిరూపించుకునే అవకాశం వస్తుంది..ఈ రాజశ్యామల రాజయోగాన్ని ఇచ్చే తల్లి..శ్రద్ధగా సాధన చేసుకోండి. #శ్యామల దేవి #రాజా మాతంగి శ్రీ శ్యామల దేవి 🙏
శ్యామల దేవి - ShareChat