ShareChat
click to see wallet page
search
💒 *APOSTOLIC KINGDOM MINISTRY*💒 🙋🏻‍♂️ *Hello Everyone...Good Morning 🌞 Praise The Lord*🤝❤️🤝 *Have a Blessed Day*✝️ 👉 *నీ జీవితంలో అన్నిటికి మొదటి స్థానము ఇస్తున్నావు, అన్నిటిని మొదట వెతుకుతున్నావు అందుకే నీ బ్రతుకు ఎలా ఉంది, ఒక్కసారి నిన్ను సృష్టించిన నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసయ్యకు నీ జీవితంలో మొట్టమొదటి స్థానమును ఇచ్చి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకటం ప్రారంభించు ఈ భూమి మీద నీవు బ్రతుకు దినములన్నీ నీకు ఏ లోటు లేకుండా అన్నిటినీ సమకూర్చి అందరికంటే అత్యధికముగా నిన్ను ఆశీర్వదిస్తారు* 👈 🤝 *జీరో ప్రక్కన ఎన్ని జీరోలు ఉన్నా దాని విలువ జీరోనే కానీ జీరో ప్రక్కన ఒకటి ఉంటే దాని సంఖ్య వందలు వేలు లక్షలు కోట్లు దాని విలువ మారిపోతుంది ఆ ఒక్కటి ప్రభువైన యేసుక్రీస్తు జీరో అంటే నీ జీవితంలో మొదటి స్థానం యేసయ్యకు ఇస్తే విలువ లేని నీ జీవితం విలువైనదిగా మారిపోతుంది* 🤝 🤝 *ఈ రోజంతా దేవుని కృప మనందరికీ తోడై నడిపించి బలపరచి కాపాడి ఆశీర్వదించును గాక!* 🤝 #Jesus#@christ#@ #telugu christians#telugu christ# jesus #😇My Status #కల్వరి సత్యం #✌️నేటి నా స్టేటస్
Jesus#@christ#@ - Peter Ravadi Apostolic Kingdom Ministry Apostolic Kingdom Doct.N0.2/BK-4/2024 రాజ్యమును ಆಯನ నీతిని మొదిట వెదెకుడిగి GOOWCRSHIPOOSOE మత్తయి 6.33 IDPEII 18 Jan 2026 seek ye first the Kingdom of God and His righteousness Matthew 6:33 పాస్టర్: పీటర్ గారు అపోస్థలిక్ కింగ్లమ్ మినిస్ట్రీ మండపేట అపో. ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ ప్రారన లవసరతల కొరకు Peter Ravadi Apostolic Kingdom Ministry Apostolic Kingdom Doct.N0.2/BK-4/2024 రాజ్యమును ಆಯನ నీతిని మొదిట వెదెకుడిగి GOOWCRSHIPOOSOE మత్తయి 6.33 IDPEII 18 Jan 2026 seek ye first the Kingdom of God and His righteousness Matthew 6:33 పాస్టర్: పీటర్ గారు అపోస్థలిక్ కింగ్లమ్ మినిస్ట్రీ మండపేట అపో. ఆర్. ప్రభుకుమార్ గారు & శ్రీమతి కుమారి గారు +919014603612 మీ ప్రారన లవసరతల కొరకు - ShareChat