#f🤣un..
భర్త సరేలేవే వచ్చే స్టేషన్ లో వాటర్ బాటిల్ తో పాటు వేడి వేడి సమోసాలు, జిలేబీలు కూడా తీసుకొస్తాను సరేనా అన్నాడు..
వెంటనే పద్మజ అబ్బ మీరు చెప్తుంటేనే నోట్లో
నీళ్లూరుతున్నాయండీ అంది సంబరంగా..
భర్త వెంటనే.. సరేలే ఆ నీళ్లే తాగేసేయ్ నీ దాహం తీరిపోతుంది అన్నాడు..😃


