ShareChat
click to see wallet page
search
#హ్యాపీ భోగి పండగ శుభాకాంక్షలు #🔥భోగి శుభాకాంక్షలు🌾 #🌾మా ఊరి సంక్రాంతి సంబరాలు🏡 #మీకు మీ కుటుంబ సభ్యులకూ భోగి మరియు సంక్రాతి పండగ శుభాకాంక్షలు # 🕉️ శ్రీ గురుభ్యోనమః🙏 బుధవారం జనవరి 14 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం* దక్షిణాయనం - హేమంత ఋతువు* పుష్య మాసం - బహుళ పక్షం* తిథి : *ఏకాదశి* సా6.03 వరకు వారం : *బుధవారం* (సౌమ్యవాసరే) నక్షత్రం : *అనూరాధ* తె3.38 వరకు యోగం : *గండం* రా9.00 వరకు కరణం : *బాలువ* సా6.03 వరకు వర్జ్యం : *ఉ.శే.వ7.14 వరకు* దుర్ముహూర్తము : *ఉ11.46 - 12.31* అమృతకాలం : *4.07 - 5.53* రాహుకాలం : *12.00 - 1.30* యమగండ/కేతుకాలం : *ఉ7.30 - 9.00* సూర్యరాశి:ధనుస్సు చంద్రరాశి:వృశ్చికం* సూర్యోదయం:6.38 సూర్యాస్తమయం:5.40 భోగిపండుగ* *సర్వ ఏకాదశి* మకర సంక్రమణం రా9.11 లకు* సర్వేజనా సుఖినోభవంతు* లోకాసమస్తా సుఖినో భవంతు* శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏
హ్యాపీ భోగి పండగ శుభాకాంక్షలు - భోగి పండుగ పాతదాన్ని విడిచిపెట్టి కొత్త ఆశలకు స్వాగతం పలికే పర్వదినం: భోగి మంటల ద్వారా నెగెటివిటీని తొలగించి శుభ్రత శుద్ధిని సూచిస్తుంది: ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందంగా జీవించమని నేర్పే పండుగ భోగి: N మీకు మీ కుటుంబ సభ్యులకు . భోగి పండగ శుభాకాంక్షలు భోగి పండుగ పాతదాన్ని విడిచిపెట్టి కొత్త ఆశలకు స్వాగతం పలికే పర్వదినం: భోగి మంటల ద్వారా నెగెటివిటీని తొలగించి శుభ్రత శుద్ధిని సూచిస్తుంది: ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనందంగా జీవించమని నేర్పే పండుగ భోగి: N మీకు మీ కుటుంబ సభ్యులకు . భోగి పండగ శుభాకాంక్షలు - ShareChat