ShareChat
click to see wallet page
search
#🙏🏻గోవిందా గోవిందా🛕 శ్రీ వేంకటేశ్వర దివ్య వర్ణన స్తోత్రం. ఓం శిరం వజ్రకిరీటo వదనం శశివర్ణప్రకాశo ఫాలే కస్తూరి శ్రీగంధతిలకo కర్ణం వజ్రకుండల శోభితo నాసికా సువాసికా పుష్పదలo నయనే శశిమండలప్రకాశo కంఠే సువర్ణపుష్పమాలాలంకృతo హృదయే శ్రీనివాసమందిరo కరం కరుణాభయసాగరo భుజే శంఖచక్రగదాధరo స్కంధే సువర్ణయజ్ఞోపవీత భూషణo సర్వాంగే స్వర్ణపీతాంబరధరo పాదం పరమానందరూపo సర్వపాపనివారకo సర్వం స్వర్ణమయo నామం శ్రీవేంకటేశo🙏
🙏🏻గోవిందా గోవిందా🛕 - ShareChat