శివయ్యా
మీ సేవలో గడిపే అన్ని క్షణాల కోసం
నా మొత్తం జీవితం తపిస్తుంది....
మీ ఆరాధనలోనే .... నేను... జీవించగలిగితే
అదే నా జీవితానికి పరమార్థం....
తండ్రీ శ్రీశైల మల్లికార్జున...............
శరణు శరణు శ్రీశైల మల్లికార్జున నీ పాదపద్మములకు
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status


