ShareChat
click to see wallet page
search
#🔱దుర్గ దేవి🙏 #✌️నేటి నా స్టేటస్ #🙏దేవుళ్ళ స్టేటస్ #🌹శుక్రవారం స్పెషల్ స్టేటస్ #🙏🏻అమ్మ భవాని శరన్నవరాత్రి ఐదవ రోజు అలంకారం శ్రీమహాలక్ష్మి అలంకరణ* సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్షప్రదాయని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయహే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయమాం ఆయికలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే జయ జయహే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి జయ పాలయమాం జయవరవర్ణిణి వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాపవిమోచని సాధు జనాశ్రిత పాదయుతే జయ జయహే మధు సూధన కామిని ధైర్యలక్ష్మీ జయ పాలయమాం జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వ ఫలప్రద శాస్త్రమయే రధ గజ తురగ పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయహే మధుసూదన కామిని శ్రీ గజలక్ష్మీ పాలయమాం *శుభ శుభోదయం*
🔱దుర్గ దేవి🙏 - శ్రీమహాలక్ష్మిగా దుర్గమ్మ శ్రీమహాలక్ష్మిగా దుర్గమ్మ - ShareChat