భూసమీకరణ పథకం (LPS) లేఔట్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. అమరావతి రాజధాని నిర్మాణానికి భూమి ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను అభివృద్ధి చేస్తూ APCRDA ముందుకు సాగుతోంది.
#Amaravati #APCRDA #CapitalDevelopment #PrajaRajadhani
#🎯AP రాజకీయాలు #✊నారా లోకేష్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఆంధ్రా వాయిస్ #🏛️రాజకీయాలు
00:43

