🔹#శ్రీమన్నా_నారాయణడు_సూర్య_భగవానుడు #ఒకేసారి_మకర_రాశిలో_ప్రచండ_ప్రజ్వలనం
#అత్యంత_శుభదాయకం_సంక్రాంతి 🔹
#సూర్య_భగవానుతే_మకర_రాశితే_ప్రవేశింపుణ్
#ప్రచండ_దేదివ్య_క్రాంతులాన్_అచ్చటన్.
#శ్రీమన్నానారాయణ్_డై_ఏకాదశింబు_ఏకాకృతా #ప్రవేశింపున్_దశావతారంబు.
#వెలసిల్లెడన్_క్రాంతి_దేదివ్య_క్రాంతుణ్ మ్
#కరణ్యే_తద్వారా_దీపక్రాంతులే.
#ఇచ్చెడన్_సకల_శుభ_ఆయురార్యోర్ధమ్_సంపదల్
#జన్మ_దారిద్ర్య_నాశనంబు.
#క్రొత్త_శుభారంభ_సత్_క్రాంతి_కృత_గడిపెన్ జనులారా .
#కరణ్యే_శుభాక్రాంతుల్_తద్వారా_దీర్ఘాయువు శోభియల్
#ఆరంభ_క్రొత్త_దశ_నీ_యందు_దీపా_కాంతులే #ప్రచండజ్యోతి_నెయ్యడన్.
#క్రాంతిగల్_మహాక్రాంతినై_దేదివ్య_క్రాంతుల్.
#శుభాక్రాంతి_మార్గదర్శంబున్_శ్రీమన్నారాయణ్.
#సత్_క్రాంతి_తద్వారా_సంక్రాంతిమున్.
🔸#సూర్య_భగవానుడు_ఉదయం_4.50 నిమిషములకు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఆ గడియలో ప్రచండ ప్రజ్వలన కాంతులతో కోటాను కోట్ల 🔸క్రాంతి ప్రజ్వలనం అయ్యే సమయం.
#ఆ_సమయంలో_మనం_దీపారాధన చేయడంతో ఆ #క్రాంతి_ప్రజ్వలనం_మన_గృహంలో కూడా జరుగుతుంది.
🔸#మకర_సంక్రాంతి_ఏకాదశి_ఒకేసారి_అవడం_విశేషం.
🔸ఆ ప్రజ్వలన క్రాంతి గడియలో ఆ సూర్య నారాయణులు ఇద్దరు కలసి శంఖు చక్ర గధా ఆయుధముతో దివ్య క్రాంతులతో ప్రకాశింపబడతారు.
🔸తద్వారా ఆ క్రాంతులతో దశావతార దర్శనంతో సూర్య నారాయణులు ప్రకాశిస్తారు.
సత్ + క్రాంతి = సంక్రాంతి
సత్ = మంచి , శుభం
క్రాంతి = వెలుగులు
🔸సంక్రాంతి విజృంభణంజరిగే తరుణం.
#క్రొత్త_కాంతులతో_ఎవరైతే_తెల్లవారుజామున
🔸 || 4.50 నిమిషములకు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజతో దీపారాధన చేయడంతో ఆ క్రొత్త కాంతులతో విశ్వక్రాంతులతో మన జీవితంలో దారిద్ర్యాం అంతా పోయి
🔸కొత్త క్రాంతులతో సకల శుభాలు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యములు ప్రసాదిస్తాడు. శ్రీమన్నారాయణ సూర్య భగవానుడు ఒకేసారి మకర రాశి ప్రజలలో అత్యంత శుభదాయకం
🔸ఆ సూర్యనారాయణలు, శుభ ఘడియలతో
🔸మకర రాశిలో ప్రవేశించినప్పుడు ప్రజలకు దీర్ఘాయువు, తేజస్సు ఆశీర్వాదంతో ఆ దీపాల కాంతితో మీలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది.
🔸ఆ క్రాంతి జ్వాలతో అద్భుతమైన పరిపూర్ణ జీవితంతో కూడిన ఒక గొప్ప శుభోదయ శుభకార్యంతో ముందుకు సాగుతారు.
🔸పరిపూర్ణమైన ఈ శుభప్రదమైన జీవితానికి ఆ శ్రీమన్నా నారాయణుడే మార్గదర్శకుడు.
🔸ఈ ధర్మబద్ధమైన క్రాంతులతో మహోన్నతమైన ఉత్తమైన మేళవింపు ఆహ్వానం ద్వారా, సంక్రాంతి పండుగ.
#ॐ హ్రాం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
#ఉత్తరాయణం #పవిత్ర ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభం #✨సంక్రాంతి స్టేటస్🌾 #🌞సంక్రాంతి శుభాకాంక్షలు🪁 #తెలుసుకుందాం


