ShareChat
click to see wallet page
search
#నారి కవిత
నారి కవిత - నేర్చుకో: కన్నీరు కంట ఏ చేతులకు అవసరం లేదు: ఏ శ్వాస ఎవ్వరికి వినబడదు: ఏ మాటలు వినబడవు ఏ దేహానికి: నీ గాయం నొప్పి తాలూకు వేదన నువ్వే భరించాలి: ప్రతి దారిలో అడుగులు నీవే: గడిచే సమయం నీదే: పెట్టే ప్రశ్నలకు కదిలే కాలం చెప్పే సమాధానం నువ్వే ఎదురీత నీదే ఎదలో భారం నీదే: ಸಿಮಸ್ಯಲು వచ్చినా నీవే ఎన్నిఒడిదుడుకులు ఎదురైనా నీకే: గుండె ధైర్యాన్ని విడిపోక సాగిపో ముందుకి కదిలిపో కదిలే కాలం తోపాటు: నారి నరేష్ నేర్చుకో: కన్నీరు కంట ఏ చేతులకు అవసరం లేదు: ఏ శ్వాస ఎవ్వరికి వినబడదు: ఏ మాటలు వినబడవు ఏ దేహానికి: నీ గాయం నొప్పి తాలూకు వేదన నువ్వే భరించాలి: ప్రతి దారిలో అడుగులు నీవే: గడిచే సమయం నీదే: పెట్టే ప్రశ్నలకు కదిలే కాలం చెప్పే సమాధానం నువ్వే ఎదురీత నీదే ఎదలో భారం నీదే: ಸಿಮಸ್ಯಲು వచ్చినా నీవే ఎన్నిఒడిదుడుకులు ఎదురైనా నీకే: గుండె ధైర్యాన్ని విడిపోక సాగిపో ముందుకి కదిలిపో కదిలే కాలం తోపాటు: నారి నరేష్ - ShareChat