సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాలను కార్పొరేటుకు ధీటుగా తీర్చిదిద్దిన ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాకా వెంకటేశ్వరరెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు. దూరప్రాంతాల నుంచి విద్యార్థులు సకాలంలో బడికి వచ్చేందుకు సొంత ఖర్చులతో ఆటోలు, విద్యార్థులకు బస్ పాసులు ఇప్పించిన వెంకటేశ్వరరెడ్డి మాస్టారు ఆదర్శనీయులు. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మాణం, మరమ్మతులు పూర్తిచేసి, రంగులు వేయించి జెడ్పీ పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మీ చొరవ ప్రశంసనీయం. #📰 a.p న్యూస్ #🎯ap పొలిటిక్స్


