VIDEO: టూరిస్ట్ రిసార్ట్లను ముంచెత్తిన హిమపాతం
జమ్మూ కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో మంచు దట్టంగా కురుస్తోంది. గాండర్బల్ జిల్లా సోనమార్గో టూరిస్ట్ రిసార్ట్లను నిన్న రాత్రి 10:12 గంటల సమయంలో భారీ హిమపాతం ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు CCTV కెమెరాలో రికార్డయ్యాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్ లోనూ మంచు కురుస్తున్న నేపథ్యంలో బద్రీనాథ్, కేదార్నాథ్ సహా పలు ప్రాంతాలకు హిమపాత హెచ్చరిక జారీ చేశారు. #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్ #😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦
00:53

