3-6-9 ఇవి నంబర్స్ కాదు.. మీ తలరాత మార్చే ఫార్ములా! మీ లైఫ్‌లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు!
ఆర్థికవేత్తల 3-6-9 రూల్ జాబ్ పోయినప్పుడు, వైద్య అత్యవసర పరిస్థితులలో ఆర్థిక భద్రతకు కీలకం. ఈ నిధిని సులభంగా అందుబాటులో ఉండే విధంగా ఉంచి, నిజమైన సంక్షోభాలకే వాడాలి. ఇది కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది. మరి ఈ ఫార్ములా ఇలా ప్లాన్ చేయాలో చూద్దాం..