*మాజీ సీజేఐ మీద షూ విరిసిన లాయర్‌పై చెప్పుతో దాడి*
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్‌పై గత అక్టోబర్‌లో షూ విసిరి దాడికి యత్నంచిన అడ్వకేట్ రాకేశ్ కిశోర్
గవాయ్‌పై దాడి అనంతరం అడ్వకేట్ కిశోర్‌ను సస్పెండ్ చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా
మంగళవారం ఢిల్లీ కోర్టుకు వచ్చిన రాకేశ్ కిశోర్‌పై చెప్పుతో దాడి
అడ్వకేట్ కిశోర్‌పై దాడికి పూర్తి కారణాలు ఏంటనేది తెలియరాలేదు..
#🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్

