*ప్రెస్ నోట్*
*గుంటూరు జిల్లా పోలీస్...*
*ది.03.01.2026*
_*//మారిషస్ అధ్యక్షునికి ఘన స్వాగతం పలికిన గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారు,.//*
🚩గుంటూరు, లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ సిటీలో ఆంధ్ర సారస్వత పరిషత్తు వారు నేటి నుండి మూడు రోజుల(3,4,5వ తేదీలు) పాటు నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనడానికి మారిషస్ అధ్యక్షులు శ్రీ ధరమ్ బీర్ గోకుల్ గారు సతీసమేతంగా ఈ రోజు సాయంత్రం గుంటూరు విచ్చేసారు.
📍ఈ సందర్భంగా ఆయన రాకను పురస్కరించుకుని ITC వెల్కమ్ హోటల్ వద్ద జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారు మారిషన్ దేశాధ్యక్షుల వారికి, మొక్కను అందించి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారీయా IAS గారు కూడా పాల్గొన్నారు.
📍గుంటూరు జిల్లా పోలీస్ శాఖ తరపున ఘనమైన పోలీస్ గౌరవ వందనం కూడా సమర్పించారు.ITC వెల్కమ్ హోటల్ వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు.
👉 ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ(ఏఆర్) శ్రీ హనుమంతు గారు,RDO శ్రీనివాసరావు గారు, ఎస్బి డీఎస్పీ శ్రీనివాసులు గారు, వెస్ట్ డిఎస్పీ అరవింద్ గారు, ట్రాఫిక్ డిఎస్పీ బెల్లం శ్రీనివాస్ గారు, ఎస్బి సీఐ అలహరి శ్రీనివాస్ గారు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
#📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢
📍బెంగళూరులో శృతిమించిన న్యూఇయర్ వేడుక
మద్యం మత్తులో రోడ్లపై పడిపోయిన మహిళలు, యువతులు
ఒళ్లు తెలియకుండా తాగి రోడ్ల మీద రచ్చ.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
యువతుల తీరుపై నెటిజన్ల ఆగ్రహం..
#🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #🥳న్యూ ఇయర్ పార్టీ🎊 #👗న్యూ ఇయర్ ఫ్యాషన్ ట్రెండ్స్✨
* మహిళల సొమ్ము దారి మళ్లిస్తే జైలుకే:
*
* పల్నాడు కలెక్టర్
* పల్నాడు జిల్లాలో డ్వాక్రా,మెప్మా స్వయం సహాయక సంఘాల నిధుల గోల్ మాల్ పై కలెక్టర్ కృతికా శుక్లా సీరియస్ అయ్యారు.
* అవినీతిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.
* నిధులు దారిమళ్లించిన బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, దుర్వినియోగమైన ప్రతి పైసా రికవరీ చేస్తామన్నారు.
* అక్రమాల వల్ల నష్టపోయిన మహిళా సంఘాలకు ప్రభుత్వం తరపున అండగా ఉండి,
* తిరిగి రుణాలు పొందేలా చర్యలు చేపడతామన్నారు.
#🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
*చోరీ ఘటనపై రంగంలోకి దిగిన తాడేపల్లి పోలీసులు*
*సిఐ వీరేంద్ర, ఎస్ఐ ఖాజావలీ, సిబ్బందితో కలిసి ఘటన ప్రాంతంకు చేరుకుని వివరాలు తెలుకున్నారు*
*ఘటనకు సంబందించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని, త్వరలోనే పూర్తి స్థాయిలో కేసును చేదిస్తామని తెలియజేశారు*
*ఇక్కడ స్థానికులు కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాలని వారికి తగిన జాగ్రత్తలు సూచనలను సిఐ వీరేంద్ర అందించారు*
*ఏవరు భయపాడాల్సిన పనిలేదని పోలీస్ తరపున భద్రతా ఏర్పాటు చేస్తామని, గస్తీ పెంచుతామని సిఐ తెలిపారు*
#🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
📍కోనసీమ జిల్లా కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం
సంక్రాంతి పడవ పోటీల ట్రయల్ రన్‌లో పాల్గొనగా ప్రమాదవశాత్తూ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కాలువలో పడిపోయారు.
లైఫ్ జాకెట్ ఉండటంతో నీట మునగలేదు.
సిబ్బంది సకాలంలో స్పందించి ఆయనను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
#🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
*వందేభారత్ స్లీపర్ @ 180 కి.మీ.*
* దేశీయంగా రూపొందించిన వందేభారత్ స్లీపర్ రైలు గంటకు 180 కి.మీ. గరిష్ఠ వేగాన్ని సాధించగలిగింది. రైల్వే భద్రత కమిషనర్ (సీఆర్‌ఎస్) సమక్షంలో దీనికి సంబంధించిన తుది పరీక్షలను బుధవారం నిర్వహించారు.
#🆕Current అప్‌డేట్స్📢 #📰ఈరోజు అప్‌డేట్స్ #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
*పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ లో పాల్గొన్న ధూళిపాళ్ళ*
చేబ్రోలు మండలంలోని శలపాడు, వీరనాయకుని పాలెం, శేకూరు గ్రామాలకు సంబంధించి మీసరగడ్డ అనంతరం రెవెన్యూ పరిధిలో ఇటీవల జరిపిన రీసర్వే కార్యక్రమంలో పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన లబ్ధిదారులకు శలపాడు గ్రామ పంచాయతీ ఆఫీస్ సెంటర్ నందు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న *మన ప్రియతమ నాయకులు పొన్నూరు శాసనసభ్యులు శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు*
ఈ సందర్భంగా ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ గారు మాట్లాడుతూ
👉ఇటీవల రెవెన్యూ శాఖ పారదర్శకంగా పూర్తి స్థాయిలో నిర్వహించిన రీసర్వే ప్రక్రియ పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం రూపకల్పన చేసిన "నూతన పట్టాదారు పాస్ బుక్ " పంపిణీ కార్యక్రమాన్ని చేబ్రోలు మండల శలపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద చేపట్టటం జరిగింది
👉కార్యక్రమములో మండలములోని శలపాడు, వీరనాయకుని పాలెం, శేకూరు గ్రామాలకు సంబంధించిన భూములకు చెందిన మంది 333 రైతులకు "పట్టాదారు పాసు బుక్" లను పంపిణీ చేయటం జరిగింది అని తెలిపారు
ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మైలా వెంకట రామరాజు గారు, ప్రధాన కార్యదర్శి అనంత లక్ష్మీ నారాయణ గారు, గుంటూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి తాటి శంకర్ గారు, వేజండ్ల సొసైటీ చైర్మన్ షేక్ రియాజ్ అలీ గారు, శలపాడు నీటి సంఘం అధ్యక్షుడు కంచర్ల శేషగిరి గారు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మోర్ల నాగేశ్వరరావు గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు,రైతులు ,గ్రామ ప్రజలు పాల్గొనినారు....

#❤️హ్యాపీ న్యూ ఇయర్🎉 #📲న్యూ ఇయర్ స్టేటస్✨ #🥳న్యూ ఇయర్ పార్టీ🎊 #✨బై బై 2025👋 #🥳హాయ్ 2026 🙌
#🥳హాయ్ 2026 🙌 #❤️హ్యాపీ న్యూ ఇయర్🎉 #📲న్యూ ఇయర్ స్టేటస్✨ #✨బై బై 2025👋 #👗న్యూ ఇయర్ ఫ్యాషన్ ట్రెండ్స్✨