ShareChat
click to see wallet page
search
#MLA RAMAGUNDAM #NTPC #Ramagundam #ramagundam #రామగుండం #ramagundam
MLA RAMAGUNDAM - రామగుండం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పై హై కోర్టులో పిటిషన్ BREAKING NEWS రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి 60 వార్డుల విభజన, ఓటర్ల జాబితా అంశంపై తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది మెకల శ్రీధర్ యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ను 60 వార్డులుగా విభజించిన ನ್ಟಿಫಿತಏನ తేదీ 21.06.2025), 01-01-2026 న విడుదల (GO Ms No.145 | చేసిన ఫైనల్ ఓటర్ల జాబి చట్టవిరుద్ధం, యాదృచ్చికం (arbitrary) అని పిటిషనర్ వాదన: తప్పుగా జారీ చేసిన వార్డు విభజన నోటిఫికేషన్ను రద్దు చేసి, కొత్తగా సరిచేసిన వార్డు విభజనతో పాటు తాజా ఓటర్ల జాబితాను మళ్లీ విడుదల చేయాలని హైకోర్టును కోరారు: తీర్పు వచ్చే వరకు ప్రస్తుత నోటిఫికేషన్ ఆధారంగా అంశంపై తుది ఈ చేపడుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ మధ్యంతర పిటిషన్ కూడా దాఖలు చేశారు: కేసుపై హైకోర్టు ఆదేశాలు రామగుండం మున్సిపల్ ఎన్నికలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి రామగుండం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పై హై కోర్టులో పిటిషన్ BREAKING NEWS రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించి 60 వార్డుల విభజన, ఓటర్ల జాబితా అంశంపై తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది మెకల శ్రీధర్ యాదవ్ హైకోర్టును ఆశ్రయించారు: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ను 60 వార్డులుగా విభజించిన ನ್ಟಿಫಿತಏನ తేదీ 21.06.2025), 01-01-2026 న విడుదల (GO Ms No.145 | చేసిన ఫైనల్ ఓటర్ల జాబి చట్టవిరుద్ధం, యాదృచ్చికం (arbitrary) అని పిటిషనర్ వాదన: తప్పుగా జారీ చేసిన వార్డు విభజన నోటిఫికేషన్ను రద్దు చేసి, కొత్తగా సరిచేసిన వార్డు విభజనతో పాటు తాజా ఓటర్ల జాబితాను మళ్లీ విడుదల చేయాలని హైకోర్టును కోరారు: తీర్పు వచ్చే వరకు ప్రస్తుత నోటిఫికేషన్ ఆధారంగా అంశంపై తుది ఈ చేపడుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ మధ్యంతర పిటిషన్ కూడా దాఖలు చేశారు: కేసుపై హైకోర్టు ఆదేశాలు రామగుండం మున్సిపల్ ఎన్నికలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి - ShareChat