ShareChat
click to see wallet page
search
#🙏సుబ్రహ్మణ్య స్వామి #🕉️🙏శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యే నమః🙏🕉️ #ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ 🔱🕉️🚩ఓం నమో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః 🌷🙏🏻🌷ఓం షణ్ముకాయ నమః🚩🕉️🔱 కార్తికేయ స్వామి ఆశీస్సులు మీకు లభించుగాక..మురుగన్ దేవుని కృపతో మీ జీవితం విజయవంతం కావాలి.. శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు! స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీతో ఉండాలి.మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి పర్వదినాన, మీకు, మీ కుటుంబ సభ్యులకు శుభం కలుగుగాక🌷🙏🏻🌷 సర్ప దోషాలు, పితృ శాపాలు తొలగి, మీకు శాంతి, శ్రేయస్సు కలగాలని సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తున్నాను. కుజ దోషం తొలగి, విద్య, ఉద్యోగ, కుటుంబాలలో విజయం సాధించాలని కోరుకుంటున్నాను🌷🙏🏻🌷
🕉️🙏శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యే నమః🙏🕉️ - ఓంనమ్మ్మయోశ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వ్రామినమః వల్లీ దేవసేన సమేత సుబ్రహ్యణ్య ' ఆశీస్సుల' వారి అనుగ్రహం దివ్యః [జీవితం సంతోషంగా ఉండాలి ఇచ్చాశక్తి @6 క్రియాశక్తి స్వరూపులైన వల్లీ దరేవసేనలత్రో సుబ్రహ్మణ్య ; మీకు శుభాలు కలిగించుగాక 7:@ ఓంనమ్మ్మయోశ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వ్రామినమః వల్లీ దేవసేన సమేత సుబ్రహ్యణ్య ' ఆశీస్సుల' వారి అనుగ్రహం దివ్యః [జీవితం సంతోషంగా ఉండాలి ఇచ్చాశక్తి @6 క్రియాశక్తి స్వరూపులైన వల్లీ దరేవసేనలత్రో సుబ్రహ్మణ్య ; మీకు శుభాలు కలిగించుగాక 7:@ - ShareChat