#💞Good morning💞 #🌅శుభోదయం #💖నా యేసయ్య ప్రేమ #బైబిల్ వాక్యం #అనుదిన వాగ్దానం
22/1/2026 - *GOD WHO HEAR YOU* - " ........ THINE HEART WAS TENDER & HUMBLED THYSELF BEFORE THE LORD, THAT THEY SHOULD BECOME A DESOLATION AND A CURSE & HAST RENT THY CLOTHES & WEPT BEFORE ME: I ALSO HAVE HEARD YOU " - 2 KINGS 22 : 19. MAY GOD WIPE AWAY YOUR TEARS & BLESS YOU ABUNDANTLY. PLEASE PRAY FOR INDIA. MAY GOD BLESS INDIA ABUNDANTLY.
22/1/ 2026 - *మనవి అంగీకరించే దేవుడు* - " నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి, మెత్తని మనస్సుకలిగి, యెహోవా సన్నిధిని ధీనత్వము ధరించి, నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్ళు రాల్చితివి గనుక, నీవు చేయు మనవిని నేను అంగీకరించి యున్నాను " - 2 రాజులు 22 : 19. దేవుడు మీ కన్నీటిని తుడిచి, మిమ్మును బహుగా దీవించును గాక. దయచేసి భారతావని కొరకు ప్రార్ధించ మనవి. దేవుడు భారత దేశాన్ని బహుగా దీవించును గాక.

