ShareChat
click to see wallet page
search
🚨 రిపోర్టర్: మోడీ ప్రభుత్వం ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందా? ఒమర్ అబ్దుల్లా 🔥🔥: లేదు, నాకు ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు. "మోడీ ప్రభుత్వం తలచుకుంటే మమ్మల్ని మోకాళ్లపైకి తీసుకురాగలిగేది. దానికి బదులుగా, అది మాకు గతంలో కంటే ఎక్కువ నిధులను ఇచ్చింది." #✌️నేటి నా స్టేటస్ #✋బీజేపీ🌷 #🧓నరేంద్ర మోడీ #🏛️రాజకీయాలు #రావుల భరత్ రెడ్డి🚩
✌️నేటి నా స్టేటస్ - ShareChat
01:23