#f🤣un.. #మీకు తెలుసా 🤔❓
*మొగుడు, పెళ్లాం ఇద్దరిలో ఎవరు ఎక్కువ ధైర్యవంతులో తెలుసా మీకు🤔❓*
పెళ్ళామే..⁉️
ఎలాగంటారా..❓
ఆమె నీ టీ షర్ట్ వేసుకోగలదు..
నీ షర్ట్ వేసుకోగలదు..
అంతెందుకు నీ ప్యాంటు కూడా వేసుకుని తిరగగలదు..
కానీ..
ఆమె నైటీ నువ్వు వేసుకోగలవా..❓
పోనీ చీరకట్టి బయట తిరగగలవా..❓
అంత ధైర్యం లేదుకదా..❗
😆🥲😇😅🤣😂😉


