రెండేండ్లలోనే రెండున్నర లక్షల కోట్ల అప్పు చేసి
ఏం చేసినవో దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చెయ్ రేవంతూ!
కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై
నల్లగొండ నుంచే కదనభేరి మోగిస్తాం.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్🔥
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #👨రేవంత్ రెడ్డి #🏛️రాజకీయాలు

