*ధనుర్మాసంలో దీపం పెట్టవలసిన ప్రదేశాలు*
🪔 ధనుర్మాసంలో ఇంటిలో దేవుని వద్ద మొదటిసారి దీపం వెలిగించాలి.
🪔🪔గడపకు రెండువైపులా పెట్టే దీపాన్ని దేహళీ దత్త దీపం అంటారు.
🪔గడపపైన దీపం పెట్టకూడదు.
🪔గడపకు బయట వీధివైపు దీపం ప్రమిదలో పెట్టాలి.
🪔🪴తులసికోట వద్ద, ధాన్యాగారం వద్ద, బావివద్ద ఈ అయిదు ప్రదేశాల్లోనూ తప్పనిసరిగా దీపం పెట్టాలి.
🙏🪔 ఇన్నిచోట్ల దీపం పెట్ట లేని వాళ్ళు ఇంటిలో దేవుని వద్ద మరియు తులసి కోట వద్ద మరియు వీలైతే దేవాలయంలో దీపం పెట్టిన సరిపోతుంది.
🪔🙏ముఖ్యంగా తెల్లవారుజామున లేదా ఉదయాన్నేనైనా గోదాదేవిని శ్రీకృష్ణుని తలచుకుంటూ దీపం వెలిగించాలి.
🙏\|/ మీకు వీలైతే ఇంటిలో దీపం పెట్టిన తర్వాత దగ్గరలో ఉన్న విష్ణాలయానికి వెళ్లి దీపం పెట్టడం వలన మీ కుటుంబంలో ఉన్న దోషాలు నశించి అష్టైశ్వర్యాలు లభిస్తాయి.
🪔\|/ వివాహము కాని కన్యలు ధనుర్మాసం అంతా ఇంటిలో మరియు కృష్ణాలయంలో దీపం పెట్టడం వలన త్వరగా వివాహము జరుగుటయ్యే గాక మంచి భర్త లభిస్తాడు.
🌞🪔ఉదయవేళలో అయితే సూర్యునికి నమస్కరించి దీపం పెట్టాలి.
🌖🪔 సాయంత్రవేళలో చంద్రునికి పక్కనే నక్షత్రం సాక్షాత్తూ లక్ష్మి స్వరూపంగా వెలుగుతూ ఉంటుంది. సాయంత్రంపూట దీపారాధన అయిన వెంటనే ఆ నక్షత్రదర్శనం చేయాలి.🙏
#తెలుసుకుందాం #dhanurmasam #🌾మన సప్రదాయాలు🌾 #హిందూసాంప్రదాయాలు #మనసాంస్కృతిసంప్రదాయాలు


