ShareChat
click to see wallet page
search
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 🥀పంచాంగం🥀 శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు, తేదీ ... 17 - 01 - 2026 వారం ... స్థిరవాసరే ( శనివారం ) శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయనం, హేమంత ఋతువు, పుష్య మాసం, బహుళ పక్షం, *_నేటి విశేషం_* *ముక్కనుమ మరియు మాస శివరాత్రి* *_𝕝𝕝ॐ𝕝𝕝 ముక్కనుమ - సావిత్రి గౌరీదేవి వ్రతo 𝕝𝕝卐𝕝𝕝_* *≈≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈≈* *‘ముక్కనుమ’ నాడు సావిత్రి గౌరీదేవి వ్రతం చేస్తే చాలా మంచిది...!!* కనుమ మరుసటి రోజుని *'ముక్కనుమ'* గా పిలుచుకుంటూ వుంటారు. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో బొమ్మల నోము( సావిత్రి గౌరీ నోము) చేస్తారు, సావిత్రి గౌరీదేవి వేదమాత. ఈ దేవతను గూర్చి వరహ , బ్రహ్మవైవర్త , పద్మ పురాణాలు , దేవీ భాగవతం వివరిస్తున్నాయి. స్త్రీలు వివాహమైన తొలి సంవత్సరం ఈ నోమును తొమ్మిది రోజులు చేయాలి. దేవిని తొమ్మిది రోజులు పూజించి తొమ్మిది పిండివంటలతో రోజూ నివేదన చేసిన పిదప ఆ మట్టి బొమ్మలను పుణ్య తీర్థమందు నిమజ్జనం చేస్తారు. ముక్కనుమ నాడు సావిత్రి గౌరివ్రతం చేసే మహిళలకు దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. వివాహం కావలసిన కన్నెపిల్లలు కూడా ఈ బొమ్మలనోములో పాల్గొంటూ వుంటారు. ముత్తయిదువులను పేరంటానికి పిలిచి , మట్టిబొమ్మల మధ్య పసుపు గౌరీదేవిని వుంచి పూజిస్తారు. అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ముత్తయిదువులకు పండ్లు , తాంబూలం వాయనంగా ఇస్తారు. ఈ విధంగా గౌరీదేవిని ఆరాధిస్తూ బొమ్మలనోము చేయించడం వలన సౌభాగ్యం కలకాలం నిలుస్తుందని అంటారు. కన్నెపిల్లలకు సద్గుణ సంపన్నుడైన యువకుడు భర్తగా లభిస్తాడని విశ్వసిస్తుంటారు. ఇలా ముక్కనుమ కూడా ఈ బొమ్మలనోము ద్వారా కోరిన వరాలను ప్రసాదిస్తూ తనదైన ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ వుంటుంది. *_🥀శుభమస్తు🥀_* 🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏 రాజేష్ #📅పంచాంగం & ముహూర్తం 2023
📅పంచాంగం & ముహూర్తం 2023 - పంచాంగం జనవరి 2026 (ಗರು) విశ్వావసు నామ సంవత్సరం . పుష్యమాసం  . బహుళ పక్షం . రాహు హేమంతబుతువు . దక్షిణాయణం  రాశిచక్తం 17-01-25 సూర్యోదయం;= 06-53 రక 5 فد శుక్త అస్తమయం:- సా05-59 . చంద్రోదయం:- తె06-27  చంద్ర అస్తమయం: మ04-45 . ಬೂ తెలుగు వారం: - స్ధిర/మంద వాసరే . మూల 4 వపాదం . వారం - ననివారం  08-13 వరకు తిధి: చతుర్దశిరా 12-04 వరకు . పూర్వాషాడ1 వపాదం  (తెల్లవారితే 18) ఆపై అమావాస్య . మ02-45 వరకు 2 వపాదం నక్షల్రం మూలఉ08-13 వరకు 0" 09-16 305 ಆದುಸರಿ ಸುರ್ಾಾನೌಡಿ 3ನನದಂ' రా09-18 వరకు . o వ్యాఘాత: తె03-45 వరకు తదుపరి హర్షణ  ఆపై4 వసాదం  కరణం:- విష్ణిఉ 11-16 వరకు . (తెల్లవారితే 18) . ఆసైబవరా 12-04 వరకు . పితృ తిధి . Sega & (తెల్లవారితే 18) తదుపరి కౌలవ . - = శ్రనివార్ం. + NNa ~ow 'ಸುಭ' ಅರ್ಟಯುಲ ಛ ೆಿಮಯ  ು బీకతలగ్నం: - మ 12-04 నుంచి మ 12-49 వరకు ಅಮಲ ಸುಲಯಲು న 05-01 నుంచి ః 06-45 వరకు (తెలలవారితే 18) మూహూర్తం:- మ 02-17 నుంచి మ 03-02 వరకు ಏಜಿಯ ప్రదోషకాలం:- సా05-59 నుంచి 0ு07-175655 బ్రహ్మముహూర్తం:- తె05-10 నుంచి తె06-02 వరకు மற~ச సర్యం:- రతె 06-26 నుంచి & 08-12 వరకు మళ్ ನ, 06-36 ನುಂವ రా 08 20 వరతు ~ப9o- 06-53 నుంచి 08-22 5685 యమగండ కాలం   ము 01-50 నుంచి ము 03-13 నరకు గునిక సమయం 06-53 ~0 6ঠ 08-16 8565 రాహాకాలం: 09-39 నుంచి ష 11-02 వరకు ఈరొజ విషం రతాంిక కాళి పూ  పాకలకు ముత పెడన మంచిద ూ రరోష పరించనలసిన ముం్రం ఓం శం శనైచ్చరాయ నమః రోజా వార యోగాలు మాగంగ యోగం: 08-12 నరకు అంతర్జాతియ; జాతీయ దినోత్సవాలు ప్రసంచ ఎర్చు . స్ేసులొార వినియోగదారుల సేవ; చాల ~విష్కరస మంవిడపోం దినోళ్సవం  పంచాంగం జనవరి 2026 (ಗರು) విశ్వావసు నామ సంవత్సరం . పుష్యమాసం  . బహుళ పక్షం . రాహు హేమంతబుతువు . దక్షిణాయణం  రాశిచక్తం 17-01-25 సూర్యోదయం;= 06-53 రక 5 فد శుక్త అస్తమయం:- సా05-59 . చంద్రోదయం:- తె06-27  చంద్ర అస్తమయం: మ04-45 . ಬೂ తెలుగు వారం: - స్ధిర/మంద వాసరే . మూల 4 వపాదం . వారం - ననివారం  08-13 వరకు తిధి: చతుర్దశిరా 12-04 వరకు . పూర్వాషాడ1 వపాదం  (తెల్లవారితే 18) ఆపై అమావాస్య . మ02-45 వరకు 2 వపాదం నక్షల్రం మూలఉ08-13 వరకు 0" 09-16 305 ಆದುಸರಿ ಸುರ್ಾಾನೌಡಿ 3ನನದಂ' రా09-18 వరకు . o వ్యాఘాత: తె03-45 వరకు తదుపరి హర్షణ  ఆపై4 వసాదం  కరణం:- విష్ణిఉ 11-16 వరకు . (తెల్లవారితే 18) . ఆసైబవరా 12-04 వరకు . పితృ తిధి . Sega & (తెల్లవారితే 18) తదుపరి కౌలవ . - = శ్రనివార్ం. + NNa ~ow 'ಸುಭ' ಅರ್ಟಯುಲ ಛ ೆಿಮಯ  ು బీకతలగ్నం: - మ 12-04 నుంచి మ 12-49 వరకు ಅಮಲ ಸುಲಯಲು న 05-01 నుంచి ః 06-45 వరకు (తెలలవారితే 18) మూహూర్తం:- మ 02-17 నుంచి మ 03-02 వరకు ಏಜಿಯ ప్రదోషకాలం:- సా05-59 నుంచి 0ு07-175655 బ్రహ్మముహూర్తం:- తె05-10 నుంచి తె06-02 వరకు மற~ச సర్యం:- రతె 06-26 నుంచి & 08-12 వరకు మళ్ ನ, 06-36 ನುಂವ రా 08 20 వరతు ~ப9o- 06-53 నుంచి 08-22 5685 యమగండ కాలం   ము 01-50 నుంచి ము 03-13 నరకు గునిక సమయం 06-53 ~0 6ঠ 08-16 8565 రాహాకాలం: 09-39 నుంచి ష 11-02 వరకు ఈరొజ విషం రతాంిక కాళి పూ  పాకలకు ముత పెడన మంచిద ూ రరోష పరించనలసిన ముం్రం ఓం శం శనైచ్చరాయ నమః రోజా వార యోగాలు మాగంగ యోగం: 08-12 నరకు అంతర్జాతియ; జాతీయ దినోత్సవాలు ప్రసంచ ఎర్చు . స్ేసులొార వినియోగదారుల సేవ; చాల ~విష్కరస మంవిడపోం దినోళ్సవం - ShareChat