ShareChat
click to see wallet page
search
#💘లవ్ స్టేటస్ #💓లవ్ Whatsapp స్టేటస్ #💝 నీకై ప్రేమతో...
💘లవ్ స్టేటస్ - నిను తలవగానే కన్నుల్లో వెన్నెల వెలుగు . పెదవుల్లోచెరగని నగవు మనసులో తీయని తలపు వన్నెల వెన్నెలలో ఇలా ಆ చెరగని చిరునవ్వుతో మనసంతా నిండిన నీ తీయని తలపులలో ఇలా పరవశంలో మునిగిపోని. మరలా మరలా నిను తలచుకోనీ మరపురాని చిత్రమై మురిసిపోనీ నిను తలవగానే కన్నుల్లో వెన్నెల వెలుగు . పెదవుల్లోచెరగని నగవు మనసులో తీయని తలపు వన్నెల వెన్నెలలో ఇలా ಆ చెరగని చిరునవ్వుతో మనసంతా నిండిన నీ తీయని తలపులలో ఇలా పరవశంలో మునిగిపోని. మరలా మరలా నిను తలచుకోనీ మరపురాని చిత్రమై మురిసిపోనీ - ShareChat