#ఏపీ అప్ డేట్స్..📖
నాకు తెలిసి… అబద్ధానికి… ఉన్న శక్తిని… అది చేసే అద్భుతాలను… వీరిద్దరూ గుర్తించినంత… వేరే ఏ నాయకులు… గుర్తించలేదు…
ఈ విషయంలో… చంద్రబాబు నిజమైన విజనరీ… అతని వారసుడిగా… పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు…
40 ఏళ్లుగా… అబద్ధాన్ని … నమ్ముకుని…చంద్రబాబు విజయం సాధిస్తూనే ఉన్నాడు..
12 ఏళ్లుగా పవన్ కళ్యాణ్… అదే అబద్ధాన్ని… నమ్మి… ప్రజా నాయకుడిగా ప్రొజెక్ట్ కాబడుతున్నాడు…
గోబెల్స్… ని… మనం చూడలేదు కానీ…
మన కళ్ల ముందు కనపడుతున్న… అసలైన గోబెల్స్ వీళ్ళు…
ఏళ్ల తరబడి… ఏది పడితే అది చెప్తూ… ఏ రోటికాడ ఆ పాట పాడుతూ… నాయకులుగా చెలామణి ఔతున్నారు…
ప్రజల్లో ఉన్న… అమాయకత్వం… మైమరపు… మూడత్వాలే… వీళ్లకు పెట్టుబడి…
ఇవి ఉన్నన్ని… నాళ్ళు… వీళ్ళ ఉనికికి డోకా లేదు….


