ShareChat
click to see wallet page
search
#🕉️ గణపతి బప్పా మోరియా #🙏సుబ్రహ్మణ్య స్వామి #హ్యాపీ న్యూ ఇయర్ 2026 #🙏🏻బుధవారం భక్తి స్పెషల్ #🌷బుధవారం స్పెషల్ విషెస్ 🔱🕉️🚩ఓం గం గణపతియే నమః 🌷🙏🏻🌷 హ్యాపీ న్యూ ఇయర్ 2026​ ​" ఈ కొత్త సంవత్సరంలో మీకు మంచి జరగాలని.. జీవితంలో ఎదురయ్యే కష్టాలను తొలగిపోయి , అంతా మంచి జరగాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ "​​2026 ఆంగ్ల సంవత్సరాది మీ కుటుంబానికి అన్ని సుఖసంతోషాలూ అందించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు Happy New Year 2026 పాత విజయాలను గుర్తు చేసుకుంటూ.. కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలవైపు దూసుకెళ్తూ అన్నింటా విజయం సాధిద్దాం.. కొత్త సంవత్సరంలో మీరు నిత్యం ఆరోగ్యంగా,ఆనందంతో ఉండాలని కోరుకుంటూ .. హ్యాపీ న్యూ ఇయర్🌷🙏🏻🌷
🙏సుబ్రహ్మణ్య స్వామి - ShareChat
00:55